SWAG : శ్రీవిష్ణు, రీతూ వర్మ ‘శ్వాగ్’ థర్డ్ లిరికల్ సాంగ్ రిలీజ్..
- వరుస హిట్లు కొడుతున్న యంగ్ హీరో శ్రీ విష్ణు
- సమాజావారగమనతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధించిన శ్రీవిష్ణు
- అక్టోబరు 4న రిలీజ్ కానున్న శ్వాగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో శ్రీ విష్ణు, హసిత్ గోలి కాంబోలో వచ్చిన ‘రాజ రాజ చోర’ సూపర్ హిట్ సాధించింది. ఇప్పుడు రాబోతున్న శ్వాగ్ లోను శ్రీవిష్ణు ను డిఫరెంట్ క్యారెక్టర్స్ లో ప్రజెంట్ చేసిన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో వివేక్ సాగర్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ సింగరో సింగ, సెకండ్ సింగిల్- గువ్వ గూటి సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.
శ్రీవిష్ణు, రీతూ వర్మ, హసిత్ గోలి, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘శ్వాగ్’ నుంచి కైలాష్ ఖేర్ పాడిన ఇంగ్లాండు రాణి అని సాగే థర్డ్ సింగిల్ ను విడుదల చేసారు మేకర్స్. వివేక్ సాగర్ క్యాచిగా స్కోర్ చేసిన సాంగ్ లో అనుభూతిగా రీతూ వర్మ క్యారెక్టర్ ని చాలా ఇంట్రస్టింగా ప్రజెంట్ చేశారు. స్వరూప్ గోలి లిరిక్స్ ఆకట్టుకున్నాయి. కైలాష్ ఖేర్ తన ఎనర్జిటిక్ వోకల్స్ తో కట్టిపడేశారు. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలో మీరా జాస్మిన్, సునీల్, దక్షనాగార్కర్, శరణ్య ప్రదీప్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.వేదరామన్ శంకరన్ సినిమాటోగ్రాఫర్ కాగా, జిఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్, నందు మాస్టర్ స్టంట్స్ నిర్వహిస్తున్నారు. శ్వాగ్ అక్టోబర్ 4న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది.
Also Read
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!