Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ambati Rambabu Fires At Pawan Kalyan Heated Political War Of Words In Andhra Pradesh

Ambati Rambabu: ఎమ్మెల్యే నా కొడకల్లారా అంటూ వేదికపైనే.. పవన్ అసహ్యంగా మాట్లాడలేదా?

Published Date :February 20, 2026 , 1:08 pm
By Sampath Kumar
  • పవన్ కల్యాణ్‌పై అంబటి రాంబాబు ఫైర్
  • పవన్ మాటలు విని పశ్చాత్తాపపడ్డా
  • మీరు ఎప్పుడూ అసహ్యంగా మాట్లాడలేదా? పవన్
  • నా కొడకా అంటే అర్దం తెలుసా పవన్
Ambati Rambabu: ఎమ్మెల్యే నా కొడకల్లారా అంటూ వేదికపైనే.. పవన్ అసహ్యంగా మాట్లాడలేదా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ambati Rambabu Fires at Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. మీరు అసహ్యంగా మాట్లాడితే ఒప్పు, మేము మాట్లాడితే తప్పా? అని ప్రశ్నించారు. అసహ్యంగా మాట్లాడినందుకే దాడులు జరుగుతున్నాయని పవన్ మాట్లాడుతున్నారని, ఆయన మాటలు విని పశ్చాత్తాపపడ్డాను అని తెలిపారు. పవన్.. మీరు ఎప్పుడూ అసహ్యంగా మాట్లాడలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అని వేదికపై చెప్పు తీశావు, అప్పుడు నేను ఎమ్మెల్యేనే కదా? అని అడిగారు. నా కొడకా అంటే అర్దం తెలుసా.. ఇప్పటికైనా పశ్చాతాపం పడ్డావా? అని ప్రశ్నించారు. అన్యాయాన్ని అన్యాయం అనలేని నువ్వు.. ఏం డిప్యూటీ సీఎంవు అని అంబటి ధ్వజమెత్తారు.

అక్రమ కేసులో అరెస్ట్‌ అయిన అంబటి రాంబాబు గురువారం బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను కలిశారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ… ‘అంబటి కాపు కాదా. సందర్భం వచ్చినప్పుడు కాపుల కోసం గొంతెత్తా. నేను కమ్మ ద్వేషిని కాదు. నా కులం తరపున మాట్లాడా. చిరంజీవి వచ్చి కాపులకు మద్దతుగా మాట్లాడారు. వంగవీటి రంగాను కోల్పోయాం.. ముద్రగడను కోల్పోవడానికి సిద్ధంగా లేమన్నారు. అప్పుడు నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు. మీరే కాపులా. చంద్రబాబును తిడితే కమ్మవారిని తిట్టినట్లా. రాంబాబును తిడితే, ఇల్లు తగలబెడితే.. కార్లు తగలబెడితే ఏం జరిగినట్లు. నేను కులం లేని అనాథనా. రాంబాబును తిడితే ఎవరికీ కోపం రాకూడదా. చంద్రబాబు మోచేతి నీళ్ళు ఎన్నాళ్లు తాగుతారు. ప్రతి కుక్కకు ఒకరోజు వస్తుంది. రాంబాబుకు కూడా ఒకరోజు వస్తుంది. కులాల ప్రస్థావన తీసుకొస్తుంది మీరే. చంద్రబాబు, పెమ్మసాని ప్రతి విషయం పర్యవేక్షించారు. పద్దెనిమిది రోజులు జైలులో పెడితే రాంబాబు భయపడతాడా?. విద్యార్థి దశ నుంచి రాజకీయాలలో ఉన్నాను. కేసులు, జైలులో పెడితే భయపడానా?. 18 నెలలు జైలులో పెట్టినా భయపడను’ అని అన్నారు.

Also Read

  • Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
  • White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
  • TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ఎప్పుడంటే.?
  • Free Bus Journey: సమ్మె వేళ వారికి భారీ ఊరట.. పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం..

Also Read: Brian Bennett: టీ20 వరల్డ్‌కప్‌లో ఔట్‌ కాని బ్యాటర్ బెన్నెట్.. మూడు ఇన్నింగ్స్‌లలో 175 రన్స్!

‘పోలీసుల సహకారంతో చంపే అలవాటు చంద్రబాబుకు ఉంది. చంద్రబాబు అలవాటే కొడుకు లోకేష్ నారాకు వచ్చింది. పార్టీలు మారి అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండేవాడిని కాదు. కేసు మీద కేసు పెట్టారు. రాజమండ్రిలో చెప్పా.. మళ్లీ వస్తానని చెప్పా. మళ్లీ కేసులు పెట్టి జైలుకు పంపిస్తారని చెప్పాను. చంపేస్తే సమాధిలో ఉండి సాధిస్తా. అసహ్యంగా మాట్లాడినందుకే దాడులు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, పశ్చాత్తాప పడ్డాను. పవన్.. మీరు ఎప్పుడూ అసహ్యంగా మాట్లాడలేదా. వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అని వేదికపై చెప్పు తీశావు. నేను అప్పుడు ఎమ్మెల్యేనే కదా?. నా కొడకా అంటే అర్దం తెలుసా?. ఇప్పటికైనా పశ్చాతాపం పడ్డావా?. అన్యాయాన్ని అన్యాయం అనలేని నువ్వు ఏం డిప్యూటీ సీఎంవు’ అని అంబటి ఫైర్ అయ్యారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ambati Rambabu
  • Ambati Rambabu Pawan Kalyan
  • pawan kalyan
  • Pawan Kalyan controversy
  • YSRCP vs Jana Sena

తాజావార్తలు

  • Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్‌గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్

  • CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..

  • Katte Pongali Recipe : టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి రహస్యం ఇదే.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు.!

  • Google: గూగుల్ గురించి మీకు తెలియని క్రేజీ ఫ్యాక్ట్స్ ఇవే!

  • Tollywood Pan World Movies: అందరికీ ‘పాన్‌ వరల్డ్‌ మూవీ’నే కావాలా?

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions