Amazon Prime Day Sale 2024: ‘అమెజాన్’ ప్రైమ్ డే సేల్.. ఫ్రీ, వన్ డే డెలివరీ!
- భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ డే సేల్
- ప్రైమ్ మెంబర్లకు మాత్రమే
- త్వరలో ఆఫర్ల వివరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon Prime Day Sale 2024 Dates in India: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ మరో సేల్‌ను ప్రకటించింది. భారతదేశంలో ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’ను తీసుకొచ్చింది. జూలై 20, 21 తేదీల్లో ఈ సేల్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ కేవలం ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే. మొబైల్స్, ల్యాప్టాప్స్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో పాటు ఇతర ప్రొడక్టులపైనా ప్రైమ్ మెంబర్లకు భారీగా డిస్కౌంట్లు లభించనున్నాయి.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా ఇంటెల్, శాంసంగ్, వన్‌ప్లస్, హానర్, ఐకూ, బజాజ్, క్రాంప్టన్, సోనీ, ఐటీసీ, పుమా, మోటోరొలా, బోట్ వంటి బ్రాండ్లపై ఆఫర్లు ఉంటాయి. ఈ సేల్‌లో 450కి పైగా బ్రాండ్ల నుండి వేలాది కొత్త ప్రొడక్టులను లాంచ్ చేయనున్నట్లు అమెజాన్ పేర్కొంది. వేలకొద్దీ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ ఉంటాయి. త్వరలో ఆఫర్ల వివరాల వెల్లడి కానున్నాయి. ఫ్రీ, వన్ డే డెలివరీ వంటి ప్రయోజనాలు ఈ సేల్‌లో ఉంటాయి.
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
Also Read: Virat Kohli: ఆ అవార్డుకు విరాట్ కోహ్లీ అనర్హుడు.. టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఐసీఐసీఐ, ఎస్బీఐ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఇక ఐసీఐసీఐ, అమెజాన్ పే క్రెడిట్ కార్డు వినియోగదారులు 5 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. కొత్తగా ఈ కార్డు తీసుకునే వారికి వెల్కమ్ రివార్డుల కింద రూ.2,500 వరకు ప్రయోజనాలను అమెజాన్ అందిస్తోంది. నాన్ ప్రైమ్ మెంబర్లకు రూ.2 వేల వరకు ప్రయోజనాలతో పాటు 3 నెలల పాటు ప్రైమ్ మెంబర్షిప్ ఇస్తోంది.
తాజావార్తలు
-
KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!