అమెజాన్ ప్రతి ఏటా నిర్వహించే భారీ సేల్స్‌లో ఒకటైన ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’ ప్రస్తుతం లైవ్‌లో ఉంది. విద్యార్థులు, ఆఫీసు పని చేసుకునే వారు, సాధారణ అవసరాల కోసం లాప్‌టాప్ కొనాలనుకునే వారికి ఈ సేల్ ఒక అద్భుతమైన అవకాశం. ముఖ్యంగా రూ. 40,000 లోపు బడ్జెట్‌లో హెచ్‌పి (HP), డెల్ (Dell), లెనోవో (Lenovo) వంటి ప్రముఖ బ్రాండ్ల లాప్‌టాప్‌లు భారీ డిస్కౌంట్లతో లభిస్తున్నాయి. సేల్ ధరలతో పాటు ఎస్‌బిఐ (SBI) క్రెడిట్…