ఏరోస్పేస్ రంగంలో అద్భుత అవకాశాలు: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో ఎదిగేందుకు తెలంగాణ రాష్ట్రంలో అద్భుత అవకాశాలున్నాయని.. ఈ రంగాల్లో మరిన్ని పెట్టుబడులకు కంపెనీలు ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదారాబాద్ తాజ్‌కృష్ణలో టాటా బోయింగ్ డిఫెన్స్ ఏరోస్పేస్ కంపెనీ విజయోత్సవ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. టాటా బోయింగ్ హైదారాబాద్ ఫెసిలిటీలో తయారైన 100 AH-64 అపాచి ఫ్యూస్ లైజ్ డెలివరీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తక్కువ సమయంలోనే ఈ మైల్ స్టోన్ అందుకున్న కంపెనీని మంత్రి కేటీఆర్ అభినందించారు.
Read Also : తమ్ముడిని ప్రోత్సహించమంటున్న నాగశౌర్య!
Also Read
- Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
- AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
ప్రఖ్యాత రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు హైదరాబాద్ నిలయమని, ఇక్కడ డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో అపార అవకాశాలున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. డిఫెన్స్, ఏరోస్పేస్ స్టార్టప్‌లకు, ఎంఎస్ఎంఈలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని, ఈ సెక్టార్‌లో ఏడు డెడికేటెడ్ పారిశ్రామిక పార్కులు సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. బెంగళూరు కన్నా ఇక్కడ మెరుగైన వసతులున్నాయని.. మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు టాటా బోయింగ్ ముందుకు రావాలని కేటీఆర్ కోరారు. అదేవిధంగా ఏరోస్పేస్ డిఫెన్స్ రంగంలో నైపుణ్య శిక్షణకు తెలంగాణ ప్రభుత్వంతో కలసి రావాలని విజ్ఞప్తి చేశారు.
- Tags
- Aero space
- ktr
- telangana
తాజావార్తలు
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..