Allu Ayaan : షారుఖ్ పాటను అల్లు అయాన్ ఎంత బాగా పాడాడో చూడండి.. బన్నీ ఫ్యాన్స్ ఫిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. ఆయన ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందే.. బన్నీ పిల్లలకు సోషల్ మీడియాలో క్రేజ్ ఎక్కువ.. అల్లు అర్హ ఒక సినిమా చేసింది.. అల్లు అయాన్ మాత్రం సినిమాల్లోకి రాకుముందే మంచి పాపులారిటీని సంపాదించుకుంటాడు. దాదాపు 10 ఏళ్ళ వయసు ఉన్న అయాన్.. తన అల్లరితో ఏదోక పని చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాడు.. మరోసారి తన పాటతో ఆకట్టుకుంటున్నాడు..
అయాన్‌ని ‘మోడల్’ అంటూ ముద్దుగా పిలుచుకోవడం స్టార్ట్ చేసారు. ఆడియన్స్ మాత్రమే కాదు, ఇటీవల అల్లు అర్జున్ కూడా తన ఫ్యాన్స్‌తో.. మోడల్ అయాన్ అంటూ మాట్లాడడం విశేషం. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యింది. తాజాగా మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది… బాలీవుడ్ బాద్షా నటించిన రీసెంట్ మూవీ డుంకీ సినిమాలోని ఫేమస్ పాట లుట్ ఫుట్ గయా పాటను పాడాడు..
Also Read
- Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
- Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
- T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
ఆ వీడియోనే ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఇది చూసిన నెటిజెన్స్.. మోడల్ అయాన్ బొల్తే అంటూ ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్.. మీ డాడీ పాట పాడొచ్చు కదా అంటూ కోరుతున్నారు.. అయాన్ పాడిన పాటను మీరు కూడా చూసేయ్యండి.. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
Lut putt gaya #AlluAyaan version 😂 @iamsrk
#AlluArjun𓃵 pic.twitter.com/gWWRAsPG2z— EPIC _Tweetz🪓🐉 (@saytruth93) February 24, 2024
తాజావార్తలు
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
ట్రెండింగ్
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు