Allu Arjun Remuneration: షాకింగ్.. 300 కోట్లు ఏంది సామి?
- డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్
- బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లు పక్కా
- ఫోర్బ్స్ జాబితా మొదటి స్థానంలో అల్లు అర్జున్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ‘పుష్ప 2’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా వెయ్యి కోట్లకు పైగా చేయగా.. బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లు ఈజీగా రాబడుతుందని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సినిమాకు ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ పారితోషికమే ఇప్పుడు ఓ సెన్సేషన్‌గా మారింది. గతంలో పుష్ప 2 కోసం బన్నీ వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం.. దీనికి రెండింతలు ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.
భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల జాబితాలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్ 10 జాబితాలో స్టార్ హీరోలను వెనక్కి నెట్టి.. అగ్ర స్థానంలో బన్నీ నిలిచాడు. ఫోర్బ్స్ మ్యాగజైన్ టాప్ 10 జాబితా ప్రకారం.. అల్లు అర్జున్ పారితోషికం రూ.300 కోట్లు అని పేర్కొంది. అంటే ఇండియాలోనే అత్యధికం అన్నమాట. దీంతో దేశంలోనే అత్యధికంగా పారితోషికం పొందుతున్న నటుడిగా బన్నీ రికార్డు సృష్టించాడు. ఈజాబితాలో రెండో స్థానంలో దళపతి విజయ్ ఉంన్నాడు. విజయ్ తన 69వ సినిమా కోసం రూ.275 కోట్లు తీసుకున్నట్టుగా పేర్కొంది.
Also Read
- Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్‌ను స్పష్టం చేసిన మోడీ
- India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్‌కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
- Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
Also Read: Keerthy Suresh: 15 ఏళ్ల ప్రేమ.. కాబోయే వాడిని పరిచయం చేసిన కీర్తి సురేశ్!
షారుఖ్ ఖాన్, రజనీకాంత్ 150 నుంచి 270 కోట్లు.. అమీర్ ఖాన్ 100 నుంచి 175 కోట్లు.. ప్రభాస్ 100 నుంచి 200 కోట్లు.. అజిత్ 100 నుంచి 165 కోట్లు.. సల్మాన్ ఖాన్ 100 నుంచి 150 కోట్లు.. కమల్ హాసన్ 100 నుంచి 150 కోట్లు.. అక్షయ్ కుమార్ 65 నుంచి 145 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. రూ.300 కోట్లతో బన్నీ ఆల్ ఇండియా నెంబర్ 1 హీరోగా నిలిచి.. అందరినీ ఆశ్యర్యపరిచాడనే చెప్పాలి. మరి పుష్ప 2 ఎలా ఉంటుంది?, బాక్సాఫీస్ దగ్గర ఎంత రాబడుతుంది?, బన్నీని ఈ సినిమా ఏ రేంజ్‌కు తీసుకెళ్తుంది? అనేది తెలియాలంటే డిసెంబర్ 5 వరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
-
Forbes India: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్‌పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్‌ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్‌కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!