డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ‘పుష్ప 2’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా వెయ్యి కోట్లకు పైగా చేయగా.. బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లు ఈజీగా రాబడుతుందని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సినిమాకు ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ పారితోషికమే ఇప్పుడు ఓ సెన్సేషన్‌గా మారింది. గతంలో పుష్ప 2 కోసం బన్నీ వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం.. దీనికి రెండింతలు…