Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Allu Arjun Icon Star Who Is Popular In Stylish Look

Allu Arjun : స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న ఐకాన్ స్టార్..

Published Date :August 13, 2023 , 10:36 am
By Murali Krishna
Allu Arjun : స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న ఐకాన్ స్టార్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్స్ కు మరియు డాన్స్ కి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమాలో నటిస్తున్నాడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను మొదటి భాగం కంటే ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తాజాగా స్టైలిష్ లుక్ లో కనిపించాడు.వెండి తెర పై డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించి ఎంతగానో అలరించే అల్లు అర్జున్ కొన్ని ఫ్యాషన్ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త లుక్స్ లో కనిపిస్తూ ఎంతగానో ఆకట్టుకుంటాడు.. ఇప్పటికే ఎన్నో బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరించిన ఐకాన్ స్టార్ తాజాగా మరో ఫ్యాషన్ ఉత్పత్తుల సంస్థకు అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు.

తాజాగా ట్రావెల్ + లీజర్ బ్రాండ్ ప్రమోట్ చేస్తూ అల్లుఅర్జున్ దిగిన ప్రత్యేకమైన ఫోటోషూట్‌ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ట్రావెల్ + లీజర్ సంస్థ సౌత్ ఏషియా లోనే ప్రముఖ పట్టణాలలో ఎంతో పాపులారిటీ ని సంపాదించుకుంది.ఈ సంస్థ తమ ప్రొడక్ట్స్ కు అంబాసిడర్ గా అల్లు అర్జున్‌ ని ప్రకటించడంతో పాటు ఆయనకీ సంబంధించిన ఎంతో స్టైలిష్ లుక్స్ ని కూడా విడుదల చేసారు.ఈ పిక్స్ లో లో అల్లు అర్జున్ మరింత స్టైలిష్‌గా కనిపించి ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.లాంగ్ కర్లీ హెయిర్ తో అదిరిపోయే డ్రెస్ లో అల్లు అర్జున్ ఎంతో డిఫరెంట్ గా కనిపించాడు. ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ మారుతూ వుండే సరికొత్త స్టైల్స్ తో అల్లు అర్జున్ ఆకట్టుకుంటూ ఉంటాడు.. అల్లు అర్జున్ ప్రతి సినిమాకి తన లుక్ ను చేంజ్ చేస్తూ ఫ్యాన్స్ ను ఎంతగానో మెప్పిస్తూ ఉంటాడు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun
  • Icon Star
  • stylish look

తాజావార్తలు

  • India GDP Growth: భారత్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన వరల్డ్‌ బ్యాంక్.. తగ్గేదేలే..!

  • Keralam: ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం విజయన్.. ప్రముఖులు

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఒక్కటే?

  • Ranveer Singh : ధురంధర్ – 2.. రెండు వేల కోట్ల మార్క్ అందుకోవడం అసాధ్యం

  • YSR Padayatra Completes 23 Years: దివంగత నేత వైఎస్‌ పాదయాత్రకు 23 ఏళ్లు.. జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions