Allu Arjun: అల్లు అర్జున్ ధరించిన ఈ స్వెట్‌షర్ట్ ధర ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ హీరో పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.. మొదటి పార్ట్ కన్నా భారీ యాక్షన్ సన్నివేశాల తో సినిమాను తెరకేక్కిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్.. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..
ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమా పై బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి.. పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదలైన వసూళ్ల సునామి సృష్టించింది.. ఉత్తరాదిలో బన్నీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు ఈ మూవీ సెకండ్ పార్ట్ కోసం నార్త్ అడియన్స్ ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో పుష్ప ది రైజ్ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్ ఫెస్టివల్లో ఒకటి. దీంతో బన్నీ స్థాయి భారీగా పెరిగిపోతుంది..
Also Read
- Marriages: "పెళ్లి వద్దు.. సింగిల్ లైఫే బెటర్".. యువత పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటోంది? 4 ప్రధాన కారణాలివే..
- World Cup Final 2023: నవంబర్ 19.. భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని చేదు జ్ఞాపకం..
- Tandoori Roti Recipe: ఇంట్లోనే కరకరలాడే తందూరీ రోటీ.. ప్రెషర్ కుక్కర్లోనే సింపుల్‌గా హోటల్ స్టైల్ తందూరీ రోటీ..!
- Akvan Cyclone Alert: మళ్లీ ఉత్తరాంధ్ర తీరంవైపు అక్వాన్ తుఫాన్..! మరో 36 గంటలు అలర్ట్
ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. అయితే ఎప్పుడు తన ట్రెండీ స్టైలీష్ లుక్స్‌తో స్పెషల్ అభిమానులను ఆకట్టుకుంటారు బన్నీ. ఇటీవలే హైదరాబాద్ ఎయిర్ పోర్టులో బుర్బెర్రీ మోనోగ్రామ్ మోటిఫ్ అప్లిక్ కాటన్ స్వెట్ షర్ట్ ధరించి కనిపించాడు.. దాని ధర దాదాపు రూ.30 వేల వరకు ఉంటుందని చెబుతున్నారు.. ఇది విన్న ఆయన ఫ్యాన్స్ స్టైలిష్ స్టార్ అంటే ఆ మాత్రం ఉండాలని ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
Marriages: “పెళ్లి వద్దు.. సింగిల్ లైఫే బెటర్”.. యువత పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటోంది? 4 ప్రధాన కారణాలివే..
-
Trump-Putin-Xi Jinping Meeting: యాల్టా 2.0 అంటే ఏమిటి? ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ సమావేశం వెనుక అసలు కథ ఇదే!
-
World Cup Final 2023: నవంబర్ 19.. భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని చేదు జ్ఞాపకం..
-
Tandoori Roti Recipe: ఇంట్లోనే కరకరలాడే తందూరీ రోటీ.. ప్రెషర్ కుక్కర్లోనే సింపుల్‌గా హోటల్ స్టైల్ తందూరీ రోటీ..!
-
Asus TUF Gaming F16, A15: Asus TUF Gaming F16, A15 లాంచ్.. RTX గ్రాఫిక్స్‌తో అదిరిపోయే ఫీచర్లు!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!