Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Allu Arjun Atlee Raaka Movie Release Date Star Cast Updates

Raaka: ‘రాకా’ రిలీజ్ పై సరికొత్త బజ్..

Published Date :April 19, 2026 , 7:51 am
By Mounika
Raaka: ‘రాకా’ రిలీజ్ పై సరికొత్త బజ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా ఒక భారీ లైనప్‌ను సిద్ధం చేసుకున్నారు. అందులో అందరినీ ఊరిస్తున్న ప్రాజెక్ట్ ‘రాకా’. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో, సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా అట్లీ సినిమాలు అంటే భారీ మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉంటాయి. దీనివల్ల ఈ సినిమా 2027లో రావడం కష్టమని కొందరు భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా విడుదలపై అట్లీ ఒక పక్కా ప్లాన్‌తో ఉన్నారు.

Also Read : Swayambhu: నిఖిల్ ‘స్వయంభు’ కోసం నెట్‌ఫ్లిక్స్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్!

అల్లు అర్జున్ తన పోర్షన్‌ను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయబోతుండటంతో, 2027 సెకండ్ హాఫ్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ భావిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ల లిస్ట్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొనే, ‘దేవర’ బ్యూటీ జాన్వీ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ ఈ నలుగురు అగ్ర కథానాయికలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఇంతమంది స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో ఉంటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. అల్లు అర్జున్ సరసన వీరందరి రోల్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు అతిపెద్ద సస్పెన్స్. దీంతో ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని కొందరు, కాదు పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని మరికొందరు అనుకుంటున్నారు. ఏది ఏమైనా ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ నుంచి రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun next film after Pushpa 2
  • Allu Arjun Raaka movie news
  • Atlee movie updates
  • Deepika Padukone Janhvi Kapoor in Raaka
  • Telugu Cinema News 2026

తాజావార్తలు

  • Raaka: ‘రాకా’ రిలీజ్ పై సరికొత్త బజ్..

  • Tollywood : రిలీజయ్యాక ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పించేందుకు పీక్స్ ప్రమోషన్స్ చేస్తోన్న హీరోస్

  • PAN Card New Rules: డబ్బు ఉన్నా పని జరగదు.. మీ జేబులో పాన్ కార్డ్ లేకపోతే కష్టమే! ఈ షాకింగ్ రూల్స్ తెలుసా..

  • Akshaya Tritiya: నేడు అక్షయ తృతీయ.. బంగారం లేకున్నా పరవాలేదు.. ఈ పనులు చేస్తే చాలు!

  • Who Rules Iran: ఇరాన్‌లో అసలు అధికారం ఎవరి చేతుల్లో ఉంది? భారత నౌకలపై కాల్పులతో పెరుగుతున్న ఉత్కంఠ!

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions