Hindu Ekta Yatra : కాషాయమయమైన కరీంనగర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనుమాన్ జయంతి సందర్భంగా నేడు కరీంనగర్‌లో బీజేపీ హిందూ ఏక్తా యాత్రను నిర్వహించనుంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఆదివారం కరీంనగర్‌లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ‘హిందూ ఏక్తా యాత్ర’ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా హిందూ ఏక్తా యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అయితే ఈ నేపథ్యంలో.. కరీంనగర్ కాషాయమయంగా మారింది. సాయంత్రం 5 గంటలకు హిందూ ఏక్తా యాత్ర ప్రారంభం కానుంది.
Also Read : Padi Udaynandan Reddy : మనం అభివృద్ది చెందాలంటే విద్య ఒక్కటే మార్గం
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
కాషాయ జెండాలతో కరీంనగర్ వీధులన్నీ కాషాయ మయంగా మారాయి. కాసేపట్లో బేగంపేట ఎయిర్ పోర్టుకు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ రానున్నారు. అనంతరం హెలికాప్టర్ లో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కరీంనగర్ రానున్నారు. కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ ఆవరణలో అస్సాం సీఎంకు బండి సంజయ్ స్వాగతం పలకనున్నారు. అనంతరం అస్సాం సీఎంతో కలిసి అర్ అండ్ బి గెస్ట్ హౌజ్ కు బండి సంజయ్ వస్తారు. అయితే.. కరీంనగర్ వైశ్య భవన్ నుంచి హిందు ఏక్తా యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రకు లక్ష మంది వస్తారని కాషాయ నేతలు అంచనా వేస్తున్నారు. వైశ్యభవన్ లో జన సందోహాన్ని ఉద్దేశించి హిమంత బిశ్వశర్మ, బండి సంజయ్ కుమార్ ప్రసంగించనున్నారు. ఈ సందర్ంగా బండి సంజయ్ తో కలిసి కొద్దిసేపు ర్యాలీలో హిమంత బిశ్వశర్మ పాల్గొననున్నారు.
Also Read : Adah Sharma: నా నిజాయితీని అపహాస్యం చేశారు.. బెదిరించారు
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!