Akshay Kumar: అయోధ్యలోని కోతుల ఆహారం కోసం బాలివుడ్ యాక్టర్ భారీ విరాళం..
- అక్షయ్ దాతృత్వం
- కోతులకు ఆహారం అందించేందుకు రూ. కోటి సాయం
- అభినందించిన ట్రాస్ట్ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్షయ్ కుమార్ గొప్ప నటుడే కాదు.. మంచి మనసున్న వ్యక్తి అని అందరికీ తెలుసు. అతను ఎల్లప్పుడూ అవసరమైన వారికి సహాయం చేస్తుంటాడు. తాజాగా నటుడు మరోసారి కొన్ని గొప్ప మనసు చాటుకున్నాడు. అయోధ్యలో ప్రతిరోజూ కోతులకు ఆహారం ఇవ్వాలని అక్షయ్ నిర్ణయించుకున్నాడు. కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. దీంతో మనుషులపైనే కాదు.. జంతువులకు పట్ల కూడా తన మంచి మనసును మరోసారి నిరూపించుకున్నాడు. శ్రీరాముడి ఆశీస్సులు పొందేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నాడు.
READ MORE: Bangalore:12 ఏళ్లు బెంగళూరులో బంగ్లాదేశ్ వాసి.. పోలీసులకు పట్టించిన మొదటి భార్య
Also Read
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
ఆంజనేయ సేవా ట్రస్ట్ నిర్వహిస్తున్న జగత్గురు స్వామి రాఘవాచార్య జీ మహారాజ్ మార్గదర్శకత్వంలో అక్షయ్ ఈ చొరవ తీసుకుంటున్నాడు. ట్రస్ట్‌లోని వ్యక్తులు అక్షయ్‌ను సంప్రదించినప్పుడు.. అతడు వెంటనే విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకురాలు ప్రియా గుప్తా, అక్షయ్‌ను ప్రశంసించారు. నటుడు తన కుటుంబానికి, సహోద్యోగులకు సహాయం చేయడంలో మాత్రమే కాకుండా సమాజానికి సేవ చేసేందుకు కూడా ముందుంటాడని కొనియాడారు.
READ MORE: Bangalore:12 ఏళ్లు బెంగళూరులో బంగ్లాదేశ్ వాసి.. పోలీసులకు పట్టించిన మొదటి భార్య
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అక్షయ్ తన తదుపరి చిత్రం సింగం ఎగైన్ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రంలో అక్షయ్ ప్రధాన పాత్రలో లేకపోయినా, సినిమాలో అతని పాత్రకు ప్రాధాన్యత ఉండబోతోందని అంచనా. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. రణవీర్ సింగ్, దీపికా పదుకొణె, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..