Indian Racing Festival: F4 రేస్ టైటిల్ గెలుచుకున్న అక్కినేని నాగచైతన్య జట్టు..
- కోయంబత్తూర్‌లో జరిగిన డామినెంట్ షోలో సత్తా చాటిన హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రేసర్
- F4 రేస్ టైటిల్ గెలుచుకున్న హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్
- హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీ ఓనర్‌గా అక్కినేని నాగ చైతన్య.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివారం కోయంబత్తూర్‌లో జరిగిన డామినెంట్ షోలో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రేసర్ అఖీల్ అలీఖాన్ సత్తా చాటాడు. టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యకు చెందిన హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ F4 రేస్ టైటిల్ గెలుచుకుంది. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీ ఓనర్‌గా అక్కినేని నాగ చైతన్య ఉన్నారు. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రేసర్ అకిల్ అలీభాయ్ అద్భుత ప్రదర్శన కనబరిచడంతో ఎఫ్4 ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. గోవా ఏసెస్ JA రేసింగ్‌లో రౌల్ హైమాన్, గాబ్రియేలా జిల్కోవాను అకిల్ అలీభాయ్ ఓడించడంతో ఇండియన్ రేసింగ్ లీగ్ ఛాంపియన్‌షిప్ గెలుపొందాడు. బెంగళూరుకు చెందిన రుహాన్ అల్వా (శ్రాచి రార్ రాయల్ బెంగాల్ టైగర్స్) FIA- సర్టిఫైడ్ ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్‌షిప్‌లో గ్రాండ్ డబుల్‌ను సాధించినప్పటికీ.. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ జట్టు యువకుడు అకిల్ అలీభాయ్‌ను ఓడించలేకపోయాడు. దీంతో.. ఛాంపియన్‌షిప్‌లో అల్వా రెండో స్థానంలో నిలిచాడు.
Read Also: Indian Railways: వరుడి రైలు ఆలస్యం..పెళ్లి సమయానికి చేర్చిన రైల్వే.. ఎలా సాధ్యమైందంటే..?
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
కాగా.. ఇంతకుముందు కూడా పలు రేసింగ్ ఛాంపియన్ షిప్‌లను హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ సొంతం చేసుకుంది. రెండు రోజుల ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌ను కింగ్‌ఫిషర్ సోడా, JK టైర్స్, మొబిల్ 1 స్పాన్సర్ చేసింది. అలాగే.. మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ స్టార్ స్పోర్ట్స్, ఫ్యాన్‌కోడ్‌లో ప్రసారం చేశారు. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చైతూ.. వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాడు. ఇప్పటికే ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అలాగే చైతూకు ఆటోమొబైల్స్ అంటే ఆసక్తి ఎక్కువ. కార్, బైక్ రేసింగ్ అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ఇప్పటికే చైతూ వద్ద అనేక లగ్జరీ మోడల్ వెహికల్స్ ఉన్నాయి.
Read Also: AP Assembly Sessions 2024: రేపు ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?