Akira Nandan: నాన్న నువ్వు నా ప్రాణం.. తండ్రిని తలుచుకొని అకీరా సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akira Nandan: ఉదయం నుంచి ట్విట్టర్లో నడుస్తున్న ఒకే ఒక్క పేరు అకీరానందన్. మెగా సంక్రాంతి సంబరాల్లో పవన్ వారసుడే హైలెట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తండ్రి పోలికలతో వింటేజ్ పవన్ ను గుర్తు చేస్తుండడంతో.. అభిమానులు అకీరాను టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం అకీరా ఒకపక్క చదువుకుంటూనే.. ఇంకోపక్క సంగీతం, మార్షల్ ఆర్ట్స్ లాంటి కళలు నేర్చుకుంటున్నాడు. ఇక తాజాగా ఈ సంక్రాంతి వేడుకల్లో అకీరా తన టాలెంట్ ను చూపించాడు. అకీరా పియానో ఎంతో బాగా వాయిస్తాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక షార్ట్ ఫిల్మ్ కి కూడా ఈ కుర్రాడు సంగీత దర్శకుడుగా చేశాడు. అంతేకాకుండా ఎన్నోసార్లు రేణు.. అకీరా మ్యూజిక్ వీడియోస్ ను అభిమానులతో షేర్ చేసుకుంది.
ఇక తాజాగా కుటుంబ వేడుకలు అకీరా తన టాలెంట్ ను చూపించాడు. అనిమల్ సినిమాలో తండ్రి కొడుకుల బంధానికి నిదర్శనంగా నిలిచిన నాన్న నువ్వు నా ప్రాణం సాంగ్ ను పియానో పై వాయించి అదరగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అకీరా టాలెంట్ ను ప్రశంసించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వేడుకలకు పవన్ రాలేదు అన్న విషయం తెలిసిందే. దీంతో కొడుకు టాలెంట్ ను తండ్రి చూడలేకపోయాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పక్కనే పవన్ ఉండుంటే ఎంత బాగుండేదో అంటూ చెప్పకొస్తున్నారు. మరి త్వరలోనే అకీరా హీరోగా ఎంట్రీ ఇస్తాడా..? లేక మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తాడా..? అనేది తెలియాల్సి ఉంది.
Also Read
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..