Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Airtel Launches New International Roaming Plan With Unlimited Data In 189 Countries

Airtel: విప్లవాత్మక రోమింగ్ ప్లాన్.. 189 దేశాల్లో ఇక నో టెన్షన్!

Published Date :April 25, 2025 , 3:23 pm
By Kothuru Ram Kumar
Airtel: విప్లవాత్మక రోమింగ్ ప్లాన్.. 189 దేశాల్లో ఇక నో టెన్షన్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Airtel: ప్రముఖ టెలికం సేవలందిస్తున్న ఎయిర్‌టెల్ భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణాలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ (IR) ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు 189 దేశాల్లో అన్‌లిమిటెడ్ డేటా సేవలను పొందవచ్చు. ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన ఈ కొత్త ప్లాన్ ద్వారా వినియోగదారులు ఏ దేశానికి వెళ్లినా ప్రత్యేకంగా జోన్‌లు లేదా ప్యాక్‌లు ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క ప్లాన్‌తోనే 189 దేశాల్లో కనెక్ట్ అవ్వచ్చు. ఇది ప్రస్తుత రోజుల్లో ఏ నెట్వర్క్ ఇలాంటి ప్లాన్ ను అందించడంలేదు.

విదేశాల్లో ఉన్న భారతీయుల (NRI) కోసం ఎయిర్‌టెల్ ప్రత్యేకంగా రూ. 4000 విలువ గల ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌ ఏడాది కాలం పాటు చెల్లుబాటు అయ్యేలా ఉంటుంది. ఇందులో 5GB డేటా, 100 ఇంటర్నేషనల్ వాయిస్ నిమిషాలు లభిస్తాయి. ఇదే ప్లాన్‌ను భారత్‌లో వాడితే రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్ సదుపాయం లభిస్తుంది.

ఇక ఈ ప్లాన్ ప్రధాన విశేషాలను చూస్తే.. ముఖ్యంగా విమాన ప్రయాణాల సమయంలో కూడా కనెక్టివిటీ అందుబాటులో ఉంటుంది. విదేశీ గడ్డపై దిగిన వెంటనే సేవలు ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయి. అలాగే ఏ సమయంలోనైనా సహాయం కోసం అందుబాటులో ఉంటుంది కస్టమర్ సపోర్ట్. దీని వలన విడిగా ప్లాన్‌లు ఎంపిక చేయాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా విదేశాల్లో లోకల్ సిమ్‌లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. వినియోగాన్ని ట్రాక్ చేయడం, బిల్లింగ్‌ చెక్ చేయడం, అదనపు డేటా/నిమిషాలు జోడించడం కోసం ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో చూసుకోవచ్చు.

ఈ ప్లాన్ వినియోగదారులు తమ భారతీయ నంబర్‌ను ఉంచుకుని విదేశాల్లో నిరంతరంగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే, అన్‌లిమిటెడ్ డేటా పై ఫెయిర్ యూజేజ్ పాలసీ (FUP) వర్తిస్తుంది. ఇది ఒక స్థాయికి మించి వాడిన డేటాపై వేయబడే పరిమితి లాంటిది. మీరు విదేశాలకు తరచుగా ప్రయాణిస్తే లేదా కుటుంబ సభ్యులు బయట ఉన్నా, ఎయిర్‌టెల్ కొత్త ఇంటర్నేషనల్ ప్లాన్‌ను ఒకసారి పరిశీలించవచ్చు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన ఈ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Airtel
  • Airtel IR Plans
  • Global Connectivity
  • international roaming
  • NRI Recharge Plan

తాజావార్తలు

  • PBKS vs GT : గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం.. అరంగేట్రంలోనే అదరగొట్టిన కూపర్ కానోలీ.!

  • Oracle Layoffs Hit India: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్‌.. భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు బిగ్‌ షాక్..

  • CM Revanth Reddy : మానవత్వానికి పట్టాభిషేకం.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం భారీ భరోసా.!

  • Off The Record: వివాదాస్పదంగా బెందాళం అశోక్ తీరు.. గిరిజనులనుద్దేశించి నోటి దురద మాటలు..

  • Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions