Airtel: ప్రముఖ టెలికం సేవలందిస్తున్న ఎయిర్‌టెల్ భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణాలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ (IR) ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు 189 దేశాల్లో అన్‌లిమిటెడ్ డేటా సేవలను పొందవచ్చు. ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన ఈ కొత్త ప్లాన్ ద్వారా వినియ�