Airtel Festive Offers: పండగవేళ ఎయిర్‌టెల్ ప్రత్యేక ఆఫర్.. సెప్టెంబర్ 11 వరకు మాత్రమే!
- ఎయిర్‌టెల్ ప్రత్యేక ప్లాన్‌లు
- అదనంగా 10జీబీ డేటా
- సెప్టెంబర్ 11 వరకు మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airtel prepaid plans with Festive Offers: పండగవేళ ప్రముఖ టెలికాం సంస్థ ‘భారతీ ఎయిర్‌టెల్’ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మూడు ప్రత్యేక ప్లాన్‌లను తీసుకొచ్చింది. ప్రస్తుతం అందిస్తున్న ప్లాన్లలో అదనపు డేటా, ఓటీటీ సదుపాయాలను అందిస్తోంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్స్.. సెప్టెంబర్ 11 వరకు (సెప్టెంబర్ 6 నుంచి 11) మాత్రమే అందుబాటులో ఉంటాయి. పండగవేళ ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన మూడు ప్లాన్‌ల వివరాలను ఓసారి చూద్దాం.
Rs 979 Airtel Plan:
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. ప్రతిరోజూ 2జీబీ డేటా, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు సహా అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు ఉన్నాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం (22+ ఓటీటీ సదుపాయాలు) యాక్సెస్, మూడు నెలల పాటు అపోలో 24|7 సర్కిల్, ఉచిత హలోట్యూన్‌లు, రివార్డ్ మినీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. పండగ ఆఫర్‌లో రీఛార్జి చేసుకుంటే అదనంగా 10జీబీ డేటా వస్తుంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Rs 1029 Airtel Plan:
1029 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. ఇందులో రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. 3నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సదుపాయం, రివార్డ్ మినీ సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్‌లు ప్రయోజనాలు ఉన్నాయి. పండగ ఆఫర్‌లో రీఛార్జి చేసుకుంటే 10జీబీ డేటా ఉచిత కూపన్ సహా ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా వస్తుంది. వీటి వ్యాలిడిటీ 28 రోజులు.
Also Read: Champions Trophy 2025: జై షాతో టచ్‌లోనే ఉన్నాం.. పాక్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ: పీసీబీ
Rs 3599 Airtel Plan:
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. ప్రతిరోజూ 2జీబీ డేటా, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు, అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. మూడు నెలల పాటు అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్‌లు ప్రయోజనాలు ఉన్నాయి. ఫెస్టివల్ ఆఫర్‌లో రీఛార్జి చేసుకుంటే అదనంగా 10జీబీ డేటా, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం పొందవచ్చు. వీటి వ్యాలిడిటీ 28 రోజులు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!