ప్రయాణికుడి భోజనంలో 'మెటల్ బ్లేడ్' వచ్చినట్లు ఓ ప్రయాణికుడు తెలిపారు. ఈ ఘటనపై జర్నలిస్ట్ మాథుర్స్ పాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. జూన్ 9న AI 175 విమానం బెంగళూరు నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తుండగా ఘటన జరిగినట్లు ప్రయాణికుడు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎయిరిండియా దర్యాప్తు చేస్తోంది. ప్రయాణికుడు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. "ఎయిర్ ఇండియా విమానంలో క్యాటరింగ్ అందించే ఫిగ్ చాట్ డిష్‌లో బ్లేడ్ కనిపించిదని పాల్ పేర్కొన్నాడు. అయితే.. తన కోసం…
వివాహేతర సంబంధాలు ఎన్నో కుటుంబాలను కూలుస్తున్నాయి.. ప్రాణాలు తీస్తున్నాయి.. పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నాయి.. కొందరు ప్రాణాలు తీస్తుంటే.. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. పెద్దల అనైతిక సంబంధాలు పిల్లలను కూడా పొట్టనబెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి… అయితే, బ్లేడుతో ఓ మహిళ తన ప్రియుడి మార్మాంగాన్ని కోసేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది… ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొండపి మండలంలోని మూగచింతల గ్రామంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ…
ఈ యేడాదితో పాటు వచ్చే సంవత్సరంలోనూ ఇండియాలో విడుదల కాబోతున్న తమ ప్రతిష్ఠాత్మక చిత్రాల జాబితాను, రిలీజ్ డేట్స్ ను డిస్నీ ఇండియా ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. మార్వెల్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న కామిక్స్ సీరిస్ కు చెందిన ‘ఎటర్నల్’ మూవీ ఈ యేడాది నవంబర్ 5న దీపావళి కానుకగా రానుంది. 2016లో విడుదలైన ‘డాక్టర్ స్ట్రేంజ్’కు సీక్వెల్ గా ఇప్పుడు ‘డాక్టర్ స్ట్రేంజ్: మల్టీవెర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్’ రూపుదిద్దుకుంటోంది. ఈ…