Illicit Relationship: మహిళా ఎస్సైతో ఎస్సై రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. చివరకు?
- ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా నగరంలో ఘటన.
- సోషల్ మీడియాలో వైరల్.
- ఆగ్రా ఇన్స్పెక్టర్ కు మహిళా ఇన్స్పెక్టర్తో అక్రమ సంబంధం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illicit Relationship: ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా నగరంలోని ఓ సంఘటనకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఆగ్రా ఇన్స్పెక్టర్ కు మహిళా ఇన్స్పెక్టర్తో అక్రమ సంబంధం ఉందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీస్ స్టేషన్ రెసిడెన్స్ కాంప్లెక్స్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడినట్లు ఆ వీడియోలో చూడవచ్చు. అక్కడ సదరు పోలీసు భార్య కూడా ఉంది. ప్రభుత్వ క్వార్టర్లో జరిగిన షాకింగ్ సంఘటనలో, రకబ్ గంజ్ పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళా ఇన్స్పెక్టర్ అభ్యంతరకర పరిస్థితుల్లో మగ ఇన్స్పెక్టర్తో దొరికిపోయారు. ఇకపోతే ఇన్స్పెక్టర్ భార్య, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు మహిళా ఇన్స్పెక్టర్ను రెస్ట్‌హౌస్ నుండి బయటకు లాగారు. ఫలితంగా ఇరువర్గాల మధ్య గొడవ, తోపులాట జరిగింది.
Dhanush: మొత్తానికి ఊపిరి పీల్చుకున్న ‘రాయన్’ బయ్యర్స్.. కలెక్షన్స్ ఎంతంటే..?
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
గుంపులు గుంపులుగా ఉన్న స్త్రీ, పురుషులను దుర్భాషలాడుతూ కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. వీడియోలో, ప్రభుత్వ రెస్ట్‌హౌస్ నుండి మహిళా పోలీసు అధికారిని బలవంతంగా బయటకు తీసుకోని వచ్చారు. మగ అధికారిపై అక్కడే ఉన్న కొందరు చెంపదెబ్బలు, పంచ్ లతో దాడి చేయడం కూడా వీడియోలో కనిపిస్తుంది. మీడియా కథనాల ప్రకారం, ఆగ్రా కమిషనరేట్ లోని సిటీ జోన్లో పోస్ట్ చేయబడిన మహిళా ఇన్స్పెక్టర్ శైలీ రాణా, ముజఫర్ నగర్ జిల్లాలో పోస్ట్ చేయబడిన పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్తో సంబంధం కలిగి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
Change Our Tooth Brush: టూత్ బ్రష్ అరిగే వరకు వాడేస్తున్నారా..?
ఈ సంఘటన రకబ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇక్కడ శైలి రానా ఒంటరిగా నివసిస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు ఈ సంఘటన ఆగ్రా పోలీసులకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు ఇంతవరకు స్పందించలేదు. అలాగే ప్రభుత్వ క్వార్టర్స్ ముందు జరిగిన రచ్చకు సంబంధించి ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో ఆగ్రా పోలీసులు కంగుతిన్నారు. ఈ ఘటన ప్రభుత్వ అధికారులకు సంబంధించినది కావడంతో.. ఆగ్రా పోలీసులపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వినియోగదారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధిత అధికారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
#आगरा में एक पुलिस इंस्पेक्टर का पत्नी से तलाक का केस चल रहा था. इसी बीच साहब "नई कहानी" शुरू कर दी. जिले में थानेदार महिला इंस्पेक्टर से नैन लड़ गये
बेफिक्री थी, मगर पत्नी के घरवालों ने रंगेहाथ सरकारी आवास में प्रेम करते पकड़ लिया
दोनो की सरेआम जमकर पिटाई की जालिमों ने pic.twitter.com/creRmSatPO
— Narendra Pratap (@hindipatrakar) August 3, 2024
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!