Afghanistan-Pakistan: మరోసారి పాక్- ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఘర్షణలు.. పాకిస్థాన్‌ను చిత్తు చేస్తున్న తాలిబన్లు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan-Pakistan: తాలిబన్లు, పాకిస్థాన్ దళాల మధ్య మరోసారి భీకర పోరాటం జరుగుతోంది. ఆఫ్ఘస్థాన్-పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న స్పిన్ బోల్డాక్‌లో రెండు సైన్యాలు తలబడుతున్నాయి. ఈ రోజు ఉదయం 4 గంటల సమయంలో స్పిన్ బోల్డాక్ ప్రాంతంలో పాకిస్థాన్ దళాలు, ఆఫ్ఘన్ తాలిబన్ల మధ్య భారీ పోరాటం జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. స్పిన్ బోల్డాక్ ఆఫ్ఘస్థాన్- పాకిస్థాన్ సరిహద్దులో ఉంది. ఇది ఉత్తరాన కాందహార్ నగరానికి, దక్షిణాన పాకిస్థాన్ నగరాలైన చమన్, క్వెట్టాకు హైవే ద్వారా అనుసంధానించబడి ఉంది. పశ్చిమ-చమన్ సరిహద్దు క్రాసింగ్ నగరానికి ఆగ్నేయంగా ఉంది.
READ MORE: “𝗡𝗼 𝗖𝗮𝗹𝗹 𝗜𝘀 𝗠𝗼𝗿𝗲 𝗜𝗺𝗽𝗼𝗿𝘁𝗮𝗻𝘁 𝗧𝗵𝗮𝗻 𝗮 𝗟𝗶𝗳𝗲”.. హైదరాబాద్ పోలీస్ స్వీట్ వార్నింగ్..!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
పాకిస్థాన్ సైనికులతో ఘర్షణ జరిగిన 15 నిమిషాల్లోనే.. తాలిబన్లు పాకిస్థానీలను లొంగిపోయేలా చేశాం.. ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని ఆఫ్ఘన్ తాలిబన్ పేర్కొంది. కాల్పులు జరిగిన 15 నిమిషాల్లోనే తాలిబన్లు పాకిస్థానీయుల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వీడియో ఫుటేజీ బయటకు వచ్చింది. ఈ అంశంపై ఆఫ్ఘస్థాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు స్పందించారు. “స్పిన్ బోల్డాక్ ప్రాంతంలో తాలిబన్లు, పాకిస్థాన్ దళాల మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి. బహుళ వర్గాలు ప్రాణనష్టాన్ని చవి చూశాయి. అనేక ఇళ్ళు ధ్వంసమయ్యాయి. డ్యూరాండ్ లైన్ వెంబడి ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్థాన్ దళాలు భారీ ఆయుధాలు, వైమానిక శక్తిని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇరువైపులా ఇంకా అధికారిక ప్రకటనలు జారీ కాలేదు” అని ఆఫ్ఘస్థాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు కబీర్ హక్మల్ అన్నారు.
READ MORE: Sugali Preeti’s Mother: మరోసారి డిప్యూటీ సీఎం పవన్పై సుగాలి ప్రీతి తల్లి సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!