Adah Sharma : క్యూట్ బ్యూటీ అదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ నితిన్ నటించిన “హార్ట్ఎటాక్” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ సినిమాతో అదా శర్మ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఈ భామ నటించిన “క్షణం”మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో అదా శర్మ యాక్ట�
అదా శర్మ ప్రస్తుతం పాన్ ఇండియన్ నటిగా ఫుల్ ఫేమస్ అయ్యారు. వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో అదా శర్మ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్ ముందుకు వచ్చి అందరినీ మెప్పిస్తున్నారు. హారర్, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల కాన్సెప్ట్‌లతో అదా శర్మ ప్రయోగాలు చేస్తున్నారు. ఇక చా