Actress Regina Cassandra: మంత్రి సీతక్కను కలిసిన హీరోయిన్ రెజీనా.. ఎందుకంటే?
By Mahesh Jakki
- మంత్రి సీతక్కను కలిసిన ప్రముఖ హీరోయిన్ రెజీనా
- ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Regina Cassandra: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను ప్రముఖ హీరోయిన్ రెజీనా మంగళవారం సచివాలయంలో కలిశారు. తాము తలపెట్టిన ‘రూరల్ విమెన్ లీడర్ షిప్’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మంత్రి సీతక్కను రెజీనా ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రికి ఆహ్వానపత్రాన్ని అందజేశారు. అనంతరం పలు అంశాలపై మంత్రి సీతక్కతో హీరోయిన్ రెజీనా చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
Read Also: Tollywood : వారిద్దరికి హిట్టు తప్పనిసరి.. లేదంటే ఇబ్బంది తప్పదు..
Also Read
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!