Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Actress Geetha Singh Shocking Allegations On Director Anil Ravipudi Team

Geetha Singh:అవకాశం ఇస్తామని చెప్పి అనిల్ రావిపూడి టీమ్ నన్ను మోసం చేసింది.. నటి ఎమోషనల్ కామెంట్స్!

Published Date :April 7, 2026 , 9:34 am
By Mounika
Geetha Singh:అవకాశం ఇస్తామని చెప్పి అనిల్ రావిపూడి టీమ్ నన్ను మోసం చేసింది.. నటి ఎమోషనల్ కామెంట్స్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో ఆయన తెరకెక్కించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. అయితే, ఈ సక్సెస్ సమయంలోనే సీనియర్ కమెడియన్ గీతా సింగ్ అనిల్ రావిపూడి టీమ్‌పై చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో రవితేజ హీరోగా వచ్చిన ‘రాజా ది గ్రేట్’ సినిమా కోసం తనను సంప్రదించి, ఆ తర్వాత కనీసం సమాచారం ఇవ్వకుండానే వేరే నటిని తీసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : V.V. Vinayak: పరుచూరి బ్రదర్స్ గుట్టు రట్టు చేసిన మాస్ డైరెక్టర్!

దాదాపు నెల రోజుల పాటు డేట్స్ అడిగి, తీరా షూటింగ్ సమయానికి తనను పక్కన పెట్టడం తనను మానసిక వేదనకు గురిచేసిందని ఆమె పేర్కొన్నారు. గీతా సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సినిమాలో రవితేజ పక్కన ఉండే ఒక కీలక పాత్ర కోసం అనిల్ రావిపూడి కో-డైరెక్టర్లు తనను సంప్రదించారట. అవుట్‌డోర్ షూటింగ్ ఉంటుందని చెప్పడంతో ఆమె తన ఇతర ప్రాజెక్టులను కూడా రద్దు చేసుకున్నారు. కానీ ఆ తర్వాత టీమ్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె పలుమార్లు ఫోన్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయలేదట. చివరికి సినిమా విడుదలయ్యాక థియేటర్లో ఆ పాత్రను మరో అమ్మాయి చేయడమే కాకుండా, తను వదులుకున్న సీన్లను చూసి చాలా బాధపడ్డానని గీత ఎమోషనల్ అయ్యారు. చిన్న ఆర్టిస్టుల విషయంలో ఇలాంటి వైఖరి సరికాదని, ఒక అవకాశం వస్తుందని ఆశపడి ఎదురుచూసే వారి జీవితాలతో ఆడుకోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం గీతా సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, దీనిపై అనిల్ రావిపూడి టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Geetha Singh comments on Anil Ravipudi
  • Geetha Singh latest interview
  • Mana Shankara Vara Prasad Garu movie success
  • Raja The Great movie controversy
  • Telugu cinema news April 2026.

తాజావార్తలు

  • Geetha Singh:అవకాశం ఇస్తామని చెప్పి అనిల్ రావిపూడి టీమ్ నన్ను మోసం చేసింది.. నటి ఎమోషనల్ కామెంట్స్!

  • Amaravati Capital Development: అమరావతికి చట్టబద్ధత.. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి..!

  • Abhishek banerjee: మేము అధికారంలోకి వస్తే, వారి ఇళ్లలోకి వెళ్లి చంపేస్తాం..

  • JR NTR : కొరటాల సిద్ధం.. కానీ అంతా ఎన్టీఆర్ చేతుల్లోనే!

  • Rain Alert: ఈ మూడు రోజులు అలర్ట్.. ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్ష సూచనలు..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions