Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Actor Venkat Harudu Movie Trailer Launch Event Release Date

Harudu: హీరో వెంకట్ కమ్ బ్యాక్.. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘హరుడు’!

Published Date :April 12, 2026 , 11:38 am
By Mounika
Harudu: హీరో వెంకట్ కమ్ బ్యాక్.. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘హరుడు’!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగు ప్రేక్షకులకు ‘లవర్ బాయ్’గా సుపరిచితుడైన హీరో వెంకట్, ఇప్పుడు ‘హరుడు’ చిత్రంతో ఒక డైనమిక్ యాక్షన్ హీరోగా వెండితెరపై సందడి చేయబోతున్నారు. విఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు.

Also Read : Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మొదటి ఫ్లాప్.. ‘LIK’ ఎందుకు ఫెయిల్ అయ్యింది?

ట్రైలర్ లాంచ్ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. “ఈ సినిమాను పూర్తి చేయడానికి నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాను. దర్శకుడు రాజ్ తాళ్లూరి సినిమాను అద్భుతంగా తీశారు. గోవా, ముంబైలలో రిచ్ లొకేషన్స్‌లో సాంగ్స్ చిత్రీకరించాం. ఇందులో మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇదొక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అవుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాలో హేబ్బా పటేల్, సలోని, నాటషా వంటి వారు కీలక పాత్రల్లో నటించగా, శ్రీహరి పైలా విలన్‌గా పరిచయం అవుతున్నారు.

దర్శకుడు రాజ్ తాళ్లూరి గతంలో పూరి జగన్నాథ్ వద్ద పనిచేయడంతో, ఆ మాస్ టచ్ ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తోందని అతిథులు చంద్ర మహేష్, అలీ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మణి జిన్న అందించిన సంగీతం, ఆనంద్ విజువల్స్ సినిమాకు మేజర్ అసెట్ కానున్నాయి. సమ్మర్ స్పెషల్‌గా వస్తున్న ఈ చిత్రం వెంకట్ కెరీర్‌కు ఒక సాలిడ్ హిట్ ఇస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Harudu release date
  • Hebah Patel
  • Raj Talluri director
  • Saloni
  • Telugu movie news April 2026.

తాజావార్తలు

  • Harudu: హీరో వెంకట్ కమ్ బ్యాక్.. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘హరుడు’!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మొదటి ఫ్లాప్.. ‘LIK’ ఎందుకు ఫెయిల్ అయ్యింది?

  • Mega 158 : జన నాయగన్ ఎఫెక్ట్.. మెగా 158పై గట్టిగానే ప్రభావం చూపిస్తోంది

  • Telangana Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions