Saloni Look From Tantra Movie: ‘ధన 51’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సలోని. ‘మర్యాద రామన్న’, ‘బాడీగార్డ్’ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించింది. కెరీర్లో ఎక్కువగా పక్కింటి అమ్మాయి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె తరువాత కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ‘రేసుగుర్రం’ సినిమాలో అల్లు అర్జున్ వదిన పాత్రలో మెప్పించిన ఆమె తెలుగు సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఆమె ‘తంత్ర’ సినిమాతో రీ ఎంట్రీ…
క్యూట్ హీరోయిన్ సలోని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన అందం మరియి అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించిందీ ఈ భామ .అచ్చం తెలుగమ్మాయిలా ఉండే కనిపించే నిజానికి మహారాష్ట్రలో జన్మించింది . 2003లో దిల్ పరదేశీ హో గయా అనే హిందీ ద్వారా వెండి తెరకు పరిచయమైందీ ఈ ముద్దుగుమ్మ. తరువాత ధనా 51 మూవీ తో తెలుగు ప్రేక్షకులను ఆమె పలకరించింది. ఆ తర్వాత తరుణ్ హీరోగా తెరకెక్కిన ‘ఒక ఊరిలో’…
చిన్న శ్రీశైలం యాదవ్ సమర్పణలో ‘రాజుకు నచ్చిందే రంభ’ పేరుతో దేవరపల్లి అఖిల్, వల్లాల ప్రవీణ్‌కుమార్ యాదవ్ (వెంకట్) ఓ సినిమాను నిర్మిస్తున్నారు. రావంత్ హీరోగా, ‘మర్యాద రామన్న’ ఫేమ్ సలోని హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ర్యాలి శ్రీనివాసరావు దర్శకుడు. ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో మరో కథానాయిక కూడా ఉంటుందని, పాటలను చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి రాస్తున్నారని, అతి త్వరలోనే రఘు…