Sivaji: ఆ హీరోకు నాన్న క్యారెక్టర్ అంటే నేను చచ్చినా చేసేవాణ్ణి కాదు: శివాజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sivaji: శివాజీ ప్రధాన పాత్రలో నవదీప్, రవికృష్ణ, నందు, బిందు మాధవి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన చిత్రం ‘దండోరా’. ఈ సినిమాని ‘బెదురులంక’, ‘కలర్ ఫోటో’ సినిమాలను నిర్మించిన రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. కొత్త దర్శకుడు మురళీకాంత దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఇటీవల ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ 2025 ఏడాదికి గానూ ఉత్తమ రెండవ చిత్రంగా ‘దండోరా’ అవార్డును దక్కించుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం థ్యాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు శివాజీ పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
READ ALSO: CM Revanth Reddy: ఉమెన్స్ డే వేళ భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వారందరికీ స్కూటీలు..
Also Read
- 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
- Gaddam Prasad: "చర్యలు తీసుకుంటాం".. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
- TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- Siddipet District: కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నందుకు నాన్న క్యారెక్టర్ అంటే నేను చచ్చినా చేసేవాణ్ణి కాదు. నందుకు నాన్న క్యారెక్టర్ అని నాకు ముందు చెప్పలేదు. ఈ సినిమా కథ చెబుతున్నప్పుడు, వీళ్లందరితో షూటింగ్ అయిపోయిందన్న విషయం నాకు లొకేషన్‌కి వెళ్లే వరకు తెలియదు. అమ్మతోడు.. ఎవడూ చేస్తాడండి నందుకు తండ్రి అంటే.. ఎంత ఉన్నాడు చూశారు కదా. నవదీప్ అంటే మా సర్పంచ్, అతనితో చేయవచ్చు, నందూ కొడుకు ఏంటి, ఘోరంగా, అరాచకం’ అని సరదాగా అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
READ ALSO: Realme C83 5G: 7000mAh టైటాన్ బ్యాటరీతో రియల్మీ C83 5G.. బడ్జెట్లో బెస్ట్ లాంగ్ లైఫ్ ఫోన్!
తాజావార్తలు
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
-
TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!