Value Zone-Hyper Mart: భారతదేశంలోనే అతి పెద్ద వాల్యూ జోన్-హైపర్ మార్ట్.. ఇప్పుడు నాచారంలో
- నాచారంలో హైపర్ మార్ట్ వాల్యూజోన్ ప్రారంభం
- ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా లాంచ్
- హైపర్ మార్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హైపర్ మార్ట్స్తో అనుబంధం
- వాల్యూజోన్ లో ఒకేచోట సమగ్ర రిటైల్ షాపింగ్ అనుభవం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పటాన్చెరులో అద్భుత విజయం సాధించిన హైపర్ మార్ట్ వాల్యూజోన్.. మరోసారి చరిత్ర సృష్టించేందుకు నాచారంలో సిద్ధమైంది. హైపర్ మార్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హైపర్ మార్ట్స్తో అనుబంధం ఉన్న ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ ఈరోజు (నవంబర్ 28)న ప్రారంభించారు. వాల్యూజోన్ హైపర్ మార్ట్ ఆలోచన పి. వెంకటేశ్వర్లు, ఎస్.రాజమౌళి, టి. ప్రసాదరావు, దివంగత పి.సత్యనారాయణది. మారుతున్న రిటైల్ ఫార్మాట్‌ను రూపొందించాలనే వారి సామూహిక దృష్టి ఈ విస్తారమైన షాపింగ్ గమ్యస్థానంగా మారింది. ఫ్యాషన్, కిరాణా సరుకులు, ఫుట్ వేర్, లగేజ్, ఫర్నిషింగ్, స్టేషనరీ, సాధారణ సరుకులతో పాటు ప్రఖ్యాతి గాంచిన ప్రపంచ, భారతీయ బ్రాండ్లను వినియోగదారులకు అందించడంపై దృష్టి సారించి, ఒకేచోట సమగ్ర రిటైల్ షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది వాల్యూజోన్.
నాచారంలో ప్రారంభించిన వాల్యూజోన్ హైపర్ మార్ట్‌ను పరిసర ప్రాంతాల వారు అనేక రవాణా మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఇది కుటుంబాలకు ఆదర్శవంతమైన షాపింగ్ గమ్యస్థానంగా మారుతుంది. రాయితీ బ్రాండెడ్ ఉత్పత్తుల ద్వారా వినియోగదారులు రోజంతా షాపింగ్ చేయగలిగేలా.. ఫ్యాషన్, ఆహారం, వినోదాలతో కూడిన ప్రత్యేకమైన రిటైల్ అనుభవాన్ని ఆస్వాదించడానికి ఔట్ లెట్ మాల్గా రూపొందించబడుతోంది. వాల్యూజోన్తో గల అనుబంధం గురించి నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. “వాల్యూజోన్ ఖచ్చితంగా గొప్ప రిటైల్ ఫార్మాట్. దాని ఉత్పత్తుల శ్రేణి, షాపింగ్ అనుభవం.. సాటిలేని రీతిలో హైదరాబాద్‌కు గర్వకారణంగా మారుతోంది. వాల్యూజోన్లోని కలెక్షన్లు, బ్రాండ్లు, ఆహ్లాదకరమైన సమయం వినియోగదారుల కోసం వేచి ఉన్నాయి.” అని అన్నారు.
Also Read
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
- Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
Health Tips: వాయు కాలుష్యంతో పోరాడే 4 రకాల టీలు.. వీటితో శ్వాసకోశ సమస్యలకు చెక్
భారతదేశపు అతి పెద్ద హైపర్ మార్ట్‌లో షాపింగ్ అనుభవాన్ని పొందండి.. ఇప్పుడు మన నాచారంలో
– మీ రోజువారీ అన్ని అవసరాలు, ప్రత్యేక సందర్భాల కోసం వన్-స్టాప్ ఫ్యామిలీ షాప్.
– ఫ్యాషన్, నిత్యావసర సరుకులు, సాధారణ వస్తువులపై 365 రోజులు అద్భుతమైన ఆఫర్లు.
– 1.7 లక్షల చదరపు అడుగులతో మునుపెన్నడూ లేని షాపింగ్ అనుభవం!.
– సౌకర్యవంతమైన షాపింగ్: వెడల్పైన ఐల్స్, హ్యాసిల్-ఫ్రీ చెకౌట్ కోసం 40+ క్యాష్ కౌంటర్లు.
– 2000+ ఉత్పత్తులు – ఒక వస్తువు కొనుగోలుపై మరొకటి పొందే అవకాశం విస్తృతమైన స్టాక్ పెద్ద మొత్తంలో ఆదా!.
– 10,000+ కిరాణా వస్తువులు- మీ అవసరాలన్నీ ఒకేచోట.
– బహుళ వస్త్రాల బ్రాండ్ల నుండి 1000+ ఉత్పత్తులు – మీ ఇంటిని స్టైలిష్ గా మరియు సౌకర్యవంతంగా చేయండి.
– పురుషుల కొరకు ఎంచుకోవడానికి 100 కంటే ఎక్కువ జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు.
– 2000+ రకాల సిల్క్ చీరలు- ప్రతి సందర్భం, సంప్రదాయం మరియు శైలికి అనుకూలంగా వాల్యూజోన్ వినోదం, సౌకర్యం, ఆహ్లాదకరమైన షాపింగ్‌ను కలిపే రిటైల్ అనుభవాన్ని పంచుతుంది. తద్వారా హైదరాబాద్ రిటైల్ ప్రపంచంలో ముందుంటుంది. వాల్యూజోన్ను హైదరాబాద్‌లో, బయట పలు ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
తాజావార్తలు
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
-
Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
-
మనం రోడ్డుపై చూసి వదిలేసే ‘బిచ్చగాళ్ల’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!