Actor Arrest : లైంగిక వేధింపుల కేసులో 79 ఏళ్ల నటుడు అరెస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ సినిమా ఇండస్ట్రీ చూసిన క్యాస్టింగ్ కౌచ్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో నుంచి అనేకమంది ఈ సమస్యపై ముందుకు వచ్చి మాట్లాడారు. దేశంలో ఉన్న అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ఈ సమస్య లేకపోలేదు. ప్రతిఒక్క ఇండస్ట్రీలో ఈ సమస్య ఉన్నప్పటికీ సినీ ఇండస్ట్రీ కావడంతో ఏ చిన్న విషయం వచ్చిన అది పబ్లిక్ లో హాట్ టాపిక్ గా మారడం మనం చూస్తూనే ఉంటాం. ఇదివరకు అనేకమంది తాము క్యాస్టింగ్ కోచ్ సమస్యలను ఎదుర్కొన్నమని చాలామంది తెలిపారు. వారు తమ సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అనుభవాలను గురించి తెలుపుతూ.. మిగతావారు అలా గురి కాకుండా ఉండాలంటూ తగు జాగ్రత్తలు సూచించిన వారు కూడా లేకపోలేదు. ఇదిలా ఉండగా తాజా 79 ఏళ్ల నటుడు లైంగిక వేధింపు కేసులు జైలు పాలయ్యాడు.
Also Read: YSRCP MLA Candidates Final List: వైసీపీ ఫైనల్ లిస్ట్.. ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..
Also Read
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్‌పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
- Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
- UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
ఏకంగా 91 దేశాల్లో నెంబర్ వన్ గా నిలిచిన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి రెండేళ్ల క్రితం వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఒక ఊపుఊపేసింది. ఇప్పటికీ నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ రికార్డ్ కంటిన్యూ చేస్తూనే ఉంది. అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ గా స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఐతే ఇప్పుడు ఈ సినిమాలో నటించిన 79 ఏళ్ల నటుడికి జైలు శిక్ష విధించింది అది కూడా లైంగిక వేధింపుల కేసులో. ఈ వెబ్ సిరీస్‌లో కీలకపాత్రలో నటించిన ఓ యోంగ్ సు ను అరెస్ట్ చేసారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also Read: Revanth Reddy: కవిత అరెస్ట్ పై కేసీఆర్ ఎందుకు స్పందించలేదు..?
ఓ యోంగ్ సు పై 2017లోనే ఈ అభియోగాలు వచ్చాయి. కాకపోతే ఇప్పటి ఈ కేసు సంబంధించి తీర్పు ఇచ్చింది దక్షిణ కొరియా కోర్టు. ఈయన గ్రామీణ ప్రాంతంలో థియేటర్ ప్రదర్శన కోసం వెళ్లిన సమయంలో 2017లో ఓ మహిళ ను లైంగికంగా వేధించాడు. అయితే ఇక్కడ అరెస్ట్ అయినా నటుడు మాత్రం కేవలం సరస్సును దాటేందుకు ఆమె చేయి పట్టుకున్నా అని తెలిపాడు. ఇది ఇలా ఉండగా కోర్ట్ కు మహిళను వేధించినట్టు సాక్షాధారాలు లభించడంతో కోర్టు జైలు శిక్షను ఖరారు చేసింది.
తాజావార్తలు
-
Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
-
Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై స్టే ఎత్తివేత.. కానీ..!
-
CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్‌పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!