Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Dharmana Prasada Rao Announce Ysrcp Mla Candidates Final List Cm Ys Jagan Ap Elections

YSRCP MLA Candidates Final List: వైసీపీ ఫైనల్‌ లిస్ట్‌.. ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..

NTV Telugu Twitter
Published Date :March 16, 2024 , 2:20 pm
By Sudhakar Ravula
YSRCP MLA Candidates Final List: వైసీపీ ఫైనల్‌ లిస్ట్‌.. ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

YSRCP MLA Candidates Final List: ఏపీలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఎన్నికలకు సిద్ధం అవుతోంది.. ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిషన్‌.. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసేందుకు సిద్ధం అవుతుండగా.. ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ దగ్గర సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముందుగా నివాళులర్పించి.. ఆ తర్వాత పార్టీ నేతలతో కలిసి అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.. ఈ మీడియా సమావేశంలో.. ఎంపీ అభ్యర్థుల జాబితా, వివరాలను ఎంపీ నందగాం సురేష్ ప్రకటిస్తే.. ఎమ్మెల్యేల జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావు విడుదల చేశారు..

175 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు వివరాలు..
1. శ్రీకాకుళం – ధర్మాన ప్రసాదరావు (బీసీ)
2. ఆమదాలవలస – తమ్మినేని సీతారాం (బీసీ)
3. పాతపట్నం – రెడ్డి శాంతి (బీసీ)
4. నరసన్నపేట- ధర్మాన కృష్ణదాస్‌ (బీసీ)
5. టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్‌ (బీసీ)
6. ఇచ్ఛాపురం- పిరియ విజయ (బీసీ)
7. పలాస – సీదిరి అప్పలరాజు (బీసీ)
8. రాజం – తాలె రాజేష్ (ఎస్సీ)
9. విజయనగరం – కోలగట్ల వీరభద్ర స్వామి (ఓసీ)
10. బొబ్బిలి – వెంకట చినఅప్పలనాయుడు (బీసీ)
11. ఎచ్చెర్ల- గొర్లె కిరణ్‌కుమార్‌ (బీసీ)
12. పాలకొండ- విశ్వసరాయి కళావతి (ఎస్టీ)
13. కురుపాం- పాముల పుష్పశ్రీవాణి (ఎస్టీ)
14. పార్వతీపురం- ఆలజంగి జోగారావు (ఎస్సీ)
15. సాలూరు – పీడిక రాజన్న దొర (ఎస్టీ)
16. చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ (బీసీ)
17. గజపతినగరం- బొత్స అప్పల నర్సయ్య (బీసీ)
18.నెల్లిమర్ల- బి. అప్పల నాయుడు (బీసీ)
19. శృంగవరపుకోట – కాడుబండి శ్రీనివాస రావు (బీసీ)
20. భీమిలి- ముత్తంశెట్టి శ్రీనివాస్‌ (అవంతి) (ఓసీ)
21. విశాఖ తూర్పు-ఎంవీవీ సత్యనారాయణ (ఓసీ)
22. విశాఖ దక్షిణ -వాసుపల్లి గణేష్‌ కుమార్‌(బీసీ)
23. విశాఖ ఉత్తరం-కేకే రాజు (ఓసీ)
24. విశాఖ పశ్చిమ- అడారి ఆనంద్‌ కుమార్‌ (బీసీ)
25. గాజువాక- గుడివాడ అమర్నాథ్‌ (ఓసీ)
26. చోడవరం- కరణం ధర్మశ్రీ (ఓసీ)
27. మాడుగుల -ముత్యాల నాయుడు (బీసీ)
28. అరకు లోయ- రేగం మత్స్యలింగం (ఎస్టీ)
29. పాడేరు-విశ్వేశ్వర రాజు (ఎస్టీ)
30. అనకాపల్లి -మలసాల భరత్‌ (బీసీ)
31. పెందుర్తి – అన్నంరెడ్డి అదీప్‌ రాజు (బీసీ)
32. యలమంచిలి- రమణమూర్తి రాజు(ఓసీ)
33. పాయకరావుపేట- కంబాల జోగులు (ఎస్సీ)
34. నర్సీపట్నం- పి. ఉమాశంకర్‌ గణేష్‌ (బీసీ)
35. తుని- దాడిశెట్టి రాజా (ఓసీ)
36. పత్తిపాడు- వరుపుల సుబ్బారావు (ఓసీ)
37. పిఠాపురం- వంగ గీత(ఓసీ)
38. కాకినాడ రూరల్- కురసాల కన్నబాబు(ఓసీ)
39. పెద్దాపురం- దావులూరి దొరబాబు (ఓసీ)
40. అనపర్తి – సత్తి సూర్యనారాయణ రెడ్డి (ఓసీ)
41. కాకినాడ సిటీ – ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి (ఓసీ)
42. రామచంద్రపురం- పిల్లి సూర్యప్రకాష్‌ (బీసీ)
43. ముమ్మిడివరం- పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్ (బీసీ)
44. అమలాపురం- విశ్వరూప్‌ (మాల)
45. రాజోలు- గొల్లపల్లి సూర్యారావు (ఎస్సీ)
46. గన్నవరం- వేణుగోపాల్‌ (ఎస్సీ)
47. కొత్తపేట- చిర్ల జగ్గిరెడ్డి (ఓసీ)
48. మండపేట – తోట త్రిమూర్తులు (ఓసీ)
49. రాజానగరం – జక్కంపూడి రాజా(ఓసీ)
50. రాజమండ్రి సిటీ- మార్గాని భరత్‌రామ్‌ (బీసీ)
51. రాజమండ్రి రూరల్‌- చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (బీసీ)
52. జగ్గంపేట- తోట నర్సింహ్మం(ఓసీ)
53. రంపచోడవరం – నాగులపల్లి ధనలక్ష్మీ (ఎస్టీ)
54. కొవ్వూరు – తలారి వెంకట్రావు (ఎస్సీ)
55. నిడదవోలు- శ్రీనివాస నాయుడు (ఓసీ)
56. ఆచంట- సీహెచ్‌ శ్రీరంగనాథ్‌ రాజు (ఓసీ)
57. పాలకొల్లు – గుడాల శ్రీహరి గోపాలరావు (బీసీ)
58. నరసాపురం- ముదునూరి ప్రసాదరాజు(ఓసీ)
59. భీమవరం- గ్రంధి శ్రీనివాస్‌ (ఓసీ)
60. ఉండి- ర్సింహరాజు (ఓసీ)
61. తణుకు- కారుమూరి నాగేశ్వరరావు (బీసీ)
62. తాడేపల్లిగూడెం- కొట్టు సత్యన్నారాయణ (ఓసీ)
63. ఉంగుటూరు- పుప్పాల వాసు బాబు (ఓసీ)
64. దెందులూరు- కొఠారు అబ్యయ్య చౌదరి (ఓసీ)
65. ఏలూరు- ఆళ్ల నాని (ఓసీ)
66. గోపాలపురం- తానేటి వనిత (ఎస్సీ)
67. పోలవరం- తెల్లం రాజ్యలక్ష్మి (ఎస్టీ)
68. చింతలపూడి- కంభం విజయరాజు (ఎస్సీ)
69. తిరువూరు- నల్లగట్ల స్వామి దాస్‌ (ఎస్సీ)
70. నూజివీడు- మేకా వెంకట ప్రతాప అప్పారావు (ఓసీ)
71. గన్నవరం- వల్లభనేని వంశీ (ఓసీ)
72. గుడివాడ- కొడాలి వెంకటేశ్వరరావు ( కొడాలి నాని) (ఓసీ)
73. కైకలూరు- దూలం నాగేశ్వర రావు (ఓసీ)
74. పెడన- ఉప్పల రాము (బీసీ)
75. మచిలీపట్నం- పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)(ఓసీ)
76. అవనిగడ్డ- రమేష్‌ బాబు (ఓసీ)
77. పామర్రు- అనిల్‌ కుమార్‌ (ఎస్సీ)
78. పెనమలూరు- జోగి రమేష్‌ (బీసీ)
79. విజయవాడ పశ్చిమ – షేక్‌ ఆసిఫ్‌ (మైనార్టీ)
80. విజయవాడ సెంట్రల్- వెల్లంపల్లి శ్రీనివాసరావు (ఓసీ)
81. విజయవాడ తూర్పు- దేవినేని అవినాష్‌ (ఓసీ)
82. మైలవరం- సర్నాల తిరుపతిరావు (బీసీ)
83. నందిగామ- మొండితోక జగన్నోహన్‌ రావు (ఎస్సీ)
84. జగ్గయ్యపేట- సామినేని ఉదయ భాను (ఓసీ)
85. పెదకూరపాడు- నంబూరి శంకర్‌రావు (ఓసీ)
86. తాడికొండ-మేకపాటి సుచరిత (ఎస్సీ)
87. మంగళగిరి- మురుగుడు లావణ్య (బీసీ)
88. పొన్నూరు- అంబటి మురళి (ఓసీ)
89. వేమూరు- వరికూటి అశోక్‌ కుమార్ (ఎస్సీ)
90. రేపల్లె- డా. ఈవూరు గణేష్‌ (బీసీ)
91. తెనాలి- అన్నాబత్తుని శివకుమార్‌(ఓసీ)
92. బాపట్ల- కోన రఘుపతి (ఓసీ)
93. ప్రత్తిపాడు- బాలసాని కిరణ్ కుమార్‌ (ఎస్సీ)
94. గుంటూరు పశ్చిమ- విడదల రజిని (బీసీ)
95. గుంటూరు తూర్పు- షేక్‌ నూరి ఫాతిమా (ముస్లిం)
96. చిలకలూరిపేట- కావటి మనోహర్‌ నాయుడు(ఓసీ)
97. నరసరావుపేట- గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి (ఓసీ)
98. సత్తెనపల్లె- అంబటి రాంబాబు (ఓసీ)
99. వినుకొండ- బొల్లా బ్రహ్మ నాయుడు (ఓసీ)
100. గురజాల- కాసు మహేష్ రెడ్డి (ఓసీ)
101. మాచర్ల- పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి (ఓసీ)
102. ఎర్రగొండపాలెం- తాటిపర్తి చంద్రశేఖర్‌ (ఎస్సీ)
103. దర్శి- బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి(ఓసీ)
104. పర్చూరు- ఎడం బాలాజీ (ఓసీ)
105. అద్దంకి- పాణెం చిన హనిమిరెడ్డి (ఓసీ)
106. చీరాల- కరణం వెంకటేష్‌ (ఓసీ)
107. సంతనూతలపాడు- మేరుగు నాగార్జున (ఎస్సీ)
108. ఒంగోలు- బాలినేని శ్రీనివాస రెడ్డి (ఓసీ)
109. కందుకూరు- బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ (బీసీ)
110. కొండపి- ఆదిమూలపు సురేష్‌ (ఎస్సీ)
111. మార్కాపురం – అన్నా రాంబాబు (ఓసీ)
112. గిద్దలూరు- కె. నాగార్జున రెడ్డి (ఓసీ)
113. కనిగిరి- దద్దాల నారాయణ యాదవ్‌ (బీసీ)
114. కావలి- రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి (ఓసీ)
115. ఆత్మకూర్- మేకపాటి విక్రమ్‌ రెడ్డి(ఓసీ)
116. కోవూరు- ప్రసన్న కుమార్‌ రెడ్డి (ఓసీ)
117. నెల్లూరు సిటీ-ఎండీ ఖలీల్‌ అహ్మద్‌ (మైనార్టీ)
118. నెల్లూరు రూరల్- ఆదాల ప్రభాకర్‌ రెడ్డి (ఓసీ)
119. సర్వేపల్లి- కాకాణి గోవర్ధన్‌ రెడ్డి (ఓసీ)
120. గూడూరు – మురళీధర్‌ (ఎస్సీ)
121. సూళ్లూరుపేట- కిలివేటి సంజీవయ్య (ఎస్సీ)
122. వెంకటగిరి-నేదురుమల్లి రాంకుమార్‌ రెడ్డి (ఓసీ)
123. ఉదయగిరి- మేకపాటి రాజ్‌గోపాల్‌ రెడ్డి (ఓసీ)
124. బద్వేల్‌- దాసరి సుధ (ఎస్సీ)
125. రాజపేట- ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డి (ఓసీ)
126. కడప- అంజాద్‌ బాషా (మైనార్టీ)
127. కోడూరు- కె. శ్రీనివాసులు (ఎస్సీ)
128. రాయచోటి- గడికోట శ్రీకాంత్‌ రెడ్డి (ఓసీ)
129. పులివెందుల- వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి (ఓసీ)
130. కమలాపురం – రవీంద్రనాథ్‌ రెడ్డి (ఓసీ)
131. జమ్మలమడుగు- సుధీర్‌ రెడ్డి (ఓసీ)
132. ప్రొద్దుటూరు- రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి (ఓసీ)
133. మైదుకూరు- ఎస్‌. రఘురామి రెడ్డి (ఓసీ)
134. ఆళ్లగడ్డ- గంగుల బ్రిజేంద్ర రెడ్డి (ఓసీ)
135. శ్రీశైలం- శిల్పా చక్రపాణిరెడ్డి (ఓసీ)
136. నందికొట్కూరు-దారా సుధీర్‌ (ఎస్సీ)
137. కర్నూలు-ఎండీ ఇంతియాజ్‌ (మైనార్టీ)
138. పాణ్యం- కాటసాని రామ్‌భూపాల్‌ రెడ్డి (ఓసీ)
139. నంద్యాల- శిల్పా రవిచంద్రా కిషోర్‌ రెడ్డి (ఓసీ)
140. బనగానపల్లె- కాటసాని రామిరెడ్డి (ఓసీ)
141. డోన్‌- బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి (ఓసీ)
142. పత్తికొండ- కంగాటి శ్రీదేవి (ఓసీ)
143. కోడుమూరు- ఆదిమూలపు సతీష్ (ఎస్సీ)
144. ఎమ్మిగనూరు- బుట్టా రేణుక (బీసీ)
145. మంత్రాలయం-బాలనాగిరెడ్డి (ఓసీ)
146. అదోని-సాయిప్రసాద్‌ రెడ్డి (ఓసీ)
147. ఆలూరు-విరూపాక్షి (బీసీ)
148. రాయదుర్గం-మెట్టు గోవింద రెడ్డి (ఓసీ)
149. ఉరవకొండ- వై. విశ్వేశ్వర రెడ్డి (ఓసీ)
150. గుంతకల్లు- వై. వెంకట రామిరెడ్డి(ఓసీ)
151. తాడిపత్రి- కేతిరెడ్డి పెద్దారెడ్డి (ఓసీ)
152. శింగనమల- మన్నెపాకుల వీరాంజనేయులు (ఎస్సీ)
153. అనంతపురం అర్బన్- అనంత వెంకటరామి రెడ్డి (ఓసీ)
154. కళ్యాణదుర్గం- తలారి రంగయ్య (బీసీ)
155. రాప్తాడు- తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి (ఓసీ)
156. మడకశిర-ఈర లక్కప్ప(ఎస్సీ)
157. హిందూపురం- దీపిక (బీసీ)
158. పెనుకొండ-ఉషశ్రీ చరణ్‌ (బీసీ)
159. పుట్టపర్తి- దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి(ఓసీ)
160. ధర్మవరం- కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి (ఓసీ)
161. కదిరి- మక్బూల్‌ అహ్మద్‌ (మైనార్టీ)
162. తంబళ్లపల్లె- పెద్దిరెడ్డి ద్వారకానాధ్‌ రెడ్డి (ఓసీ)
163. పీలేరు- చింతల రాంచంద్రారెడ్డి (ఓసీ)
164. మదనపల్లి- నిస్సార్‌ అహ్మద్‌ (మైనార్టీ)
165. పుంగనూరు-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఓసీ)
166. చంద్రగిరి-చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి (ఓసీ)
167. తిరుపతి- భూమన అభినయ్‌ రెడ్డి (ఓసీ)
168. శ్రీకాళహస్తి- బియ్యపు మధుసూదన్‌ రెడ్డి (ఓసీ)
169. సత్యవేడు- నూకతోటి రాజేష్‌ (ఎస్సీ)
170. నగరి- ఆర్‌కే రోజా (ఓసీ)
171. గంగాధర నెల్లూరు- కృపా లక్ష్మీ (ఎస్సీ)
172. చిత్తూరు-ఎం. విజయానందరెడ్డి (ఓసీ)
173. పూతలపట్టు- సునీల్‌ కుమార్‌ (ఎస్సీ)
174. పలమనేరు-ఎన్‌. వెంకటే గౌడ (బీసీ)
175. కుప్పం- కేజే భరత్‌ (బీసీ)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP Elections
  • AP Elections 2024
  • CM YS Jagan
  • dharmana prasada rao
  • MLA Candidates Final List

తాజావార్తలు

  • Dhanush: ముంబైలో తమిళ్ లో మాట్లాడి షాకిచ్చిన ధనుష్

  • AP Government: ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. రాష్ట్ర స్థాయి వేడుకగా కూటమి ఏడాది పాలన..

  • ChatGPT: నిలిచిపోయిన చాట్ జీపీటీ సేవలు.. వెబ్, మొబైల్ యాప్‌లో సమస్యలు

  • Greta Thunberg: గ్రేటా థన్‌బర్గ్‌ని బహిష్కరించిన ఇజ్రాయిల్..

  • Trivikram: పాపం.. కన్ఫ్యూజన్లో త్రివిక్రమ్!

ట్రెండింగ్‌

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్స్‌కు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ల నుంచే అధికారిక కాల్స్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions