ACB Rides: ఏసీబీ వలలో మున్సిపల్ కమిషనర్..
- లంచం తీసుకున్న దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్.
- మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాకి చెందిన దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ ఎస్.రాజా మల్లయ్య లంచం డిమాండ్.
- ఏసీబీ అధికారులు మల్లయ్య నుంచి లంచం సొమ్మును రికవరీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ACB Rides: ఇప్పటికి చాలా చోట్ల ప్రభుత్వ పనులు చేయించుకోవడానికి అధికారులు లంచాన్ని తీసుకోనిదే పనులు చేయడంలేదు. ఇందుకు సంబంధించిన విశేషాలు ప్రతిరోజు ఏదో ఒక మీడియా ద్వారా తెలుసుకుంటున్నాము. ఆ అధికారైనా లంచం డిమాండ్ చేస్తే.. అది ఇవ్వడానికి ఇష్టపడని వారు ఏసీబీ అధికారులను కలిసి ఆ లంచకొండి అధికారులను పట్టిస్తుంటారు. ఇదేవిధంగా తాజాగా లంచం తీసుకున్న దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాకి చెందిన దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ ఎస్.రాజా మల్లయ్య లంచం డిమాండ్ చేసి తీసుకునందుకు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసారు.
Mystery of Death: సనత్ నగర్లో ముగ్గురు మృతుల మిస్టరీని ఛేదించిన పోలీసులు
Also Read
హైదరాబాద్ లోని రాంనగర్‌కు చెందిన ఎనిశెట్టి సుదర్శన్ అనే వ్యక్తి నుండి 50 వేలు లంచం తీసుకున్నట్టు ఏసీబీ విచారణలో నిర్ధారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు మల్లయ్య నుంచి లంచం సొమ్మును రికవరీ చేసి రసాయన పరీక్ష నిర్వహించగా.. లంచం తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Viral Video: లేడీ ఫ్యాన్‌కు క్షమాపణలు చెప్పిన కీరన్ పోలార్డ్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!