ACB Rides: ఇప్పటికి చాలా చోట్ల ప్రభుత్వ పనులు చేయించుకోవడానికి అధికారులు లంచాన్ని తీసుకోనిదే పనులు చేయడంలేదు. ఇందుకు సంబంధించిన విశేషాలు ప్రతిరోజు ఏదో ఒక మీడియా ద్వారా తెలుసుకుంటున్నాము. ఆ అధికారైనా లంచం డిమాండ్ చేస్తే.. అది ఇవ్వడానికి ఇష్టపడని వారు ఏసీబీ అధికారులను కలిసి ఆ లంచకొండి అధికారులను పట్టిస్తుంటారు. ఇదేవిధంగా తాజాగా లంచం తీసుకున్న దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాకి చెందిన దమ్మాయిగూడ…