ప్రస్తుతం ఎండాకాలం నేపథ్యంలో చాలా మంది బాధపడుతున్నారు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. చాలా మంది ప్రజలు వేడిని తగ్గించడానికి ఎయిర్ కండిషనింగ్, కూలర్లును ఉపయోగిస్తారు. ఈ విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల మనుషులే కాదు జంతువులు కూడా ఇబ్బంది పడుతున్నాయి. దీని కారణంగా, ఒక వ్యక్తి ఓపెన్ మైండ్ తో తన గేదెల గురించి కూడా ఆలోచించాడు. అతను గేదెల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎయిర్ కండిషన్డ్ గదిని కూడా తయారు చేయించాడు. Also…