Abhishek Sharma: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన అభిషేక్ శర్మ.. 32 బంతుల్లో 16 సిక్సర్లు.. 8 ఫోర్లు (వీడియో)..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma: టీమిండియా స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ మరోసారి రెచ్చిపోయాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో సంచలనం సృష్టించాడు. పంజాబ్ తరుఫున ఆడుతున్న అభిషేక్ ప్రత్యర్థి బెంగాల్ జట్టుకు చుక్కలు చూపించాడు. నేడు నవంబర్ 30 ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ 52 బంతుల్లో 16 సిక్సర్లు, 8 ఫోర్లతో సహా 148 పరుగులు చేశాడు. ఇది అభిషేక్ శర్మకు T20 క్రికెట్లో ఎనిమిదో సెంచరీ. 157 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకున్నాడు ఈ స్టార్ ప్లేయర్. T20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారతీయ బ్యాట్స్‌మెన్ జాబితాలో చేరాడు. మాజీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. టీ20 సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ (9) నిలవగా.. రోహిత్, అభిషేక్ తరువాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
READ MORE: SIM Binding: కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు.. సిమ్ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ సేవలు!
Also Read
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
అయితే.. తాజాగా జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ పురుషుల టీ20 క్రికెట్లో ఇది మూడో వేగవంతమైన అర్ధ సెంచరీ. అలాగే రెండవ వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన భారతీయ ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. 2007 టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌పై కేవలం 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశాడు. అతర్జాతీయ పురుషుల T20 క్రికెట్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీ సాధించాడు. 2023 సెప్టెంబర్‌లో హాంగ్జౌ ఆసియా క్రీడల సందర్భంగా మంగోలియాపై కేవలం తొమ్మిది బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. అనంతరం.. భారత్‌కి చెందిన అశుతోష్ శర్మ రెండవ స్థానంలో ఉన్నాడు. అరుణాచల్ ప్రదేశ్‌పై రైల్వేస్ తరపున 11 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు.
A hundred to remember! 💯
Punjab opener Abhishek Sharma brings up a fine century in #QF1 of the #VijayHazareTrophy 👏
Follow the match ▶️ https://t.co/pB7qQpP9Kt#PUNvKAR | @mastercardindia pic.twitter.com/MGUhIoqnhO
— BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!