Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
- పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము, టైమ్ కావాలి..
- సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhijeet Dipke: ‘‘ఉద్యమం ముగిసింది. కానీ పోరాటం కాదు’’ అంటూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అన్నారు. తమ పోరాటం కొనసాగుందని స్పష్టం చేశారు. విద్యా సంస్కరణలు, యువత సమస్యలు, ఉద్యమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. తదుపరి వ్యూహాన్ని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. పంజాబ్ పేపర్ లీక్ విషయంపై స్పందిస్తూ.. దీనిపై త్వరలో స్పందిస్తామని, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, కొంత సమయం కావాలని అన్నారు. విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని, ఎలాంటి విద్యార్థిపైనా కేసులో నమోదు చేయకూడదనేదే తమ డిమాండ్ అని చెప్పారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ ఉద్యమానికి ముగింపు కాదని, అది పెద్ద పోరాటానికి ఆరంభం మాత్రమే సీజేపీ స్పష్టం చేసింది. యువత సమస్యలను లేవనెత్తడం, విద్య , పరిపాలనలో మెరుగుదల కోసం ప్రచారం కొనసాగించడం తమ సంస్థ కొనసాగిస్తుందని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. మరోవైపు, ఆ సంస్థ నాయకుడు అశుతోష్ రాంకా మాట్లాడుతూ.. భవిష్యత్తులో రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశాన్ని కొట్టిపారేయలేదు. “రాజకీయాల్లో ఎప్పుడూ ‘అసాధ్యం’ అనకూడదు” అని వ్యాఖ్యానించారు.
Also Read
- NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..
- PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
- Gen Z Protest: ‘‘ మా దేశంలో బిర్యానీ ప్లేట్‌కే అమ్ముడుపోతారు’’.. భారత యువతపై పాకిస్తాన్ యూత్ ప్రశంసలు..
- Uttar Pradesh: నీట్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. నిందితుడి ఎన్కౌంటర్..
#WATCH | Delhi: Cockroach Janta Party (CJP) founder Abhijeet Dipke says, "We will announce the future strategy soon. It only just ended yesterday; please give us a little time…"
On the alleged paper leak in Punjab, he says, "We will address that too; we are currently planning… pic.twitter.com/GQUufQdpOD
— ANI (@ANI) July 26, 2026
తాజావార్తలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
-
Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!