Abbas Daughter : అబ్బాస్ కూతురు ఎంత అందంగా ఉందో చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు అబ్బాస్ అనే పేరుకు అమ్మాయిలు చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు.. ప్రేమ కథ చిత్రాల్లో లవర్ బాయ్ గా నటించి అందరిని ఆకట్టుకున్నాడు.. 1996లో వచ్చిన ప్రేమ దేశం తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు హీరో అబ్బాస్.. ఆ తర్వాత ఎన్నో పాపులర్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. అబ్బాస్ అసలు పేరు మీర్జా అబ్బాస్ అలీ.. ప్రేమదేశం తర్వాత వరుసగా లు చేస్తూ క్రేజీ హీరోగా మారిపోయాడు అబ్బాస్. తమిళ్ తో పాటు తెలుగులోనూ లు చేసి ప్రేక్షకులను అలరించాడు ఈ లవర్ బాయ్. చివరిగా 2009లో వచ్చిన బ్యాంక్ అనే లో కనిపించారు..
తెలుగు, తమిళ్ ల్లో దాదాపు 50 కు పైగా సినిమాల్లో నటించాడు.. ఆ తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు.. ఈ మధ్య కాలంలో యాడ్ లలో కనిపిస్తున్నాడు.. ఫ్యామిలీతో న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు. అక్కడ ఆయన ఓ మోటివేషనల్ స్పీకర్ గా పని చేస్తున్నాడు.గతంలో అడపాదడపా లు చేసి తనకంటూ ప్రత్యేకమైన లైఫ్ ఏర్పాటు చేసుకున్నాడు అబ్బాస్. ఇప్పుడు ఫ్యామిలీతో దూరంగా బ్రతుకుతున్నారు. ఇదిలా ఉంటే అబ్బాస్ కూతురి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read
అబ్బాస్ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు.. అబ్బాస్ భార్యా పిల్లలు కూడా చాలా అందంగా ఉంటారు.. అబ్బాస్ కూతురు ఏమిరా అలీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. స్టార్ హీరోయిన్స్ కు ఈ మాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటుంది ఏమిరా అలీ.. ఈ అమ్మడును చూసిన నెటిజన్లు హీరోయినలను మించిన అందం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఆ ఫోటోలను మీరు ఒకసారి చూడండి..
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!

