Aadi Srinivas : మీరు కట్టి తెలంగాణ భవనం ఆక్రమించిన స్థలంలో కట్టారు
- నిన్న మాట్లాడిన కేటీఆర్ మాటల్లో బేలాతనం కనిపిస్తుంది
- జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటి
- జిల్లాలో పది రకాల భూములు కబ్జా కలేదా గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలి : ఆది శ్రీనివాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadi Srinivas : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. నిన్న మాట్లాడిన కేటీఆర్ మాటల్లో బేలాతనం కనిపిస్తుందన్నారు. జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో పది రకాల భూములు కబ్జా కలేదా గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలని, మీరు కట్టి తెలంగాణ భవనం ఆక్రమించిన స్థలంలో కట్టారన్నారు ఆది శ్రీనివాస్. చిత్త శుద్ధి ఉంటే ఆక్రమించిన కట్టిన భూమిని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలని, అర్హుల కు చెందాల్సిన భూములు అక్రమంగా కబ్జా చేసారన్నారు ఆది శ్రీనివాస్. అక్రమంగా కబ్జా చేసిన 2 వందల ఎకరాల భూములు తిరిగి స్వాధీనం చేసున్నామని, గత ప్రభుత్వంలో పెదవాళ్ళకు న్యాయం జరుగలేదన్నారు.
SJ Suryah: ‘గేమ్ చేంజర్’ సినిమాపై ఎస్ జే సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
అంతేకాకుండా..’ఫార్ములా కేసుల్లో విచారణ ఏసీబీ, ED దర్యాప్తు సంస్థలు చేపట్టారు. డిగడ్డ అడ్డంగా కుంగి పోయింది. గత ప్రభుత్వంలో అనేక టెలీఫోన్ ట్యాపింగ్ చేసి అడ్డంగా దొరికిపోయారు. సాక్ష్యాలతో సహా పత్రికలు రాస్తే అవికూడా అబద్ధం అని మాట్లాడుతున్నారు. కష్టపడి ముఖ్యమంత్రి అయితే నానా మాటలు మాట్లాడుతున్నారు. మీరు పేర్లు రాసుకొని ఏం చేస్తారు రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ ఉండదు. దేశ పౌరుడు కానీ వ్యక్తిని వేములవాడ ఎమ్మెల్యే గా చట్ట సభల్లో కూర్చోబెట్టారు. ప్రజలు మీకు ప్రతిపక్షంలో కూర్చునే స్థాయి ఇచ్చారు, ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుతున్న. అసెంబ్లి నడుస్తున్న సభలో సమయం ప్రకారం వస్తె కెసిఆర్ ను గౌరవించేవాళ్ళం. వ్యవసాయం చేసుకునే నిజమైన రైతులకు రైతు బంధు ఇస్తున్నాం. రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పులత్తో విధ్యంసం చేసి నాశనం చేసారు. అప్పుడు సంవత్సరానికి 6 వందల కోట్లు మిత్తి కడితే మీరు చేసిన అప్పులకు నెలకు 6 వేయిల కోట్ల మిత్తి కడుతున్నాం. భూములు కబ్జా చేసిన వాల్లపై చర్యలుతీసు కుంటుంది పేదవారి పట్ల మేము సానుకూలంగా ఉన్నాం. 2 లక్షల రైతు రుణమాఫీ కచ్చితంగా మాఫీ చేశాం. మాఫీ కానీ రైతులకు కూడా మాఫీ చేస్తాం.’ అని ఆది శ్రీనివాస్ అన్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..