Delhi Crime: ఢిల్లీలో దారుణం.. బైక్ పై వెళ్తున్న ఏఎస్సైపై ఓ వ్యక్తి కాల్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఏఎస్‌ఐపై ముఖేష్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటన మీట్ నగర్ ఫ్లై ఓవర్ దగ్గర జరిగింది. ఈ కాల్పుల్లో ఏఎస్ఐ దినేష్ శర్మతో పాటు, బైక్ పై వెళ్తున్న అమిత్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన అనంతరం.. నిందితుడు ఓ ఆటోను బలవంతంగా ఆపి అందులో కూర్చోని తాను గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పుల దాడిలో ఏఎస్సై మరణించాడు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏఎస్‌ఐతో ముఖేష్‌కు గొడవలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
UPSC CSE Result 2023: UPSC టాపర్ ఆదిత్య శ్రీవాత్సవ ఎవరు..? ఎక్కడ విద్యను అభ్యసించారు
Also Read
- JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. 'జై కొట్టు' వీడియో వైరల్!
- Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీట్ నగర్ ఫ్లైఓవర్ వద్ద ఓ వ్యక్తి కాల్పులు జరిపినట్లు నంద్ నగ్రి పోలీస్ స్టేషన్‌కు 11:42 గంటలకు సమాచారం అందిందని జిల్లా పోలీసు డిప్యూటీ కమిషనర్ డాక్టర్ జే.టిర్కీ చెప్పారు. ఏఎస్సైపై కాల్పులు జరుపుతుండగా.., పక్కనుంచి వెళ్తున్న బైకిస్ట్ కు కూడా బుల్లెట్ తాకిందని తెలిపారు. ఈ ఘటన అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకున్నాడని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకుని.. సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించినట్లు చెప్పారు.
T. Rajaiah: కేసీఆర్, కేటీఆర్లను దారుణంగా మోసం చేసిన వ్యక్తి కడియం శ్రీహరి
ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా.. నిందితుడు ముఖేష్ కుమార్, ఎఎస్సై మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. నిందితుడు కాల్పులకు పాల్పడిన తర్వాత.. ఓ ఆటోను బలవంతంగా ఆపి అందులో కూర్చున్నట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలో.. ఆటో డ్రైవర్ మెహమూద్ తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఆటోలో నుంచి వెళ్లిపోయాడు. కాగా.. ఘటనస్థలిలో పోలీసులు పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
- Tags
- a man
- ASI
- bike
- bullets
- Crime News
తాజావార్తలు
-
KTR on Kaleshwaram: కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!
-
Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
-
JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. ‘జై కొట్టు’ వీడియో వైరల్!
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!