UP: దారుణం.. టాయిలెట్ పైపులో కూరుకుపోయిన ఆరు నెలల పిండం!
- ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం
- టాయిలెట్ పైపులో ఆరు నెలల పిండం
- విచారిస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పుట్టక ముందే ఓ పసికందును చంపేశారు. ఆ పిండాన్ని టాయిలెట్ పైపులో పారేశారు. ఇంటి టాయిలెట్ పైపులో కూరుకుపోయిన ఆరు నెలల పిండాన్ని యజమాని వెలికి తీశారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు పోలీసులు సమాచారం అందించారు.
READ MORE: Parliament: జార్జ్ సోరోస్‌తో సోనియా గాంధీకి ఉన్న సంబంధంపై పార్లమెంటులో రచ్చ..
Also Read
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
- Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటి యజమాని దేవేంద్ర అలియాస్ దేవకి చెందిన ఓ భవనంలో టాయిలెట్ పైపులో నీరు జామ్ అయ్యింది. పలు చోట్లు పైపు ఉబ్బిపోయి పగిలి పోయింది. నీరు బయటకు కారుతుంటడటంతో యజమానికి ఫ్లంబర్ సాయంతో పైప్‌ను పడులగొట్టించి ఏం జరిగింది? అని చూశారు. ఆ పైపులో దృశ్యాన్ని చూసిన వారు ఆశ్చర్యానికి గురయ్యారు. అందులో ఆరు నెలల పిండం బయటపడింది. దీంతో ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టరు. తన ఇంట్లో 9 మంది అద్దెదారులు ఉన్నారని దేవేంద్ర పోలీసులకు తెలిపారు. ఈ సమాచారం అందిన వెంటనే పరిసర ప్రాంతాల ప్రజలు కూడా గుమిగూడారు. పోలీసులు ఇంట్లో నివసిస్తున్న అద్దెదారులను విచారిస్తున్నారు. చట్టపరమైన చర్యలు పూర్తి చేసిన తర్వాత, పిండం సురక్షితంగా ఉంచారు.
READ MORE: Dr. Prakash Vinnakota: డాక్టర్ ప్రకాష్ విన్నకోటకు ప్రతిష్టాత్మకమైన కామధేను అవార్డు..
తాజావార్తలు
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!