WhatsApp : ఒకే నెంబర్‌తో నాలుగు ఫోన్లలో వాట్సాప్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెటా యాజామాన్యంలోని వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు మళ్లీ మరోక అదిరిపోయే ఫీచర్ ను లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కొత్త ఫీచర్ లో వినియోగదారులు వాట్సాప్ ను ఒక్క ఫోన్ లో మాత్రమే కాకుండా నాలుగు ఫోన్లలో వాడేలా సరికొత్త సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు అధికారిక కంపెనీ బ్లాగ్ పోస్ట్ లో వెల్లడించింది.
Also Read : GT vs MI: గుజరాత్ పరుగుల సునామీ.. ముంబై లక్ష్యం ఎంతంటే?
Also Read
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- India vs Sri Lanka: ఒకప్పుడు భారత్‌కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
- India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
ఈ ఫీచర్ ద్వారా ఫోన్ డ్యామేజ్ లేదా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిన సమయాల్లో ఇంకొ పోన్ లో స్కానర్ ద్వారా లాగిన్ అయి వాట్సాప్ ఉపయోగించవచ్చు. గరిష్టంగా నాలుగు ఫోన్ లను ఒకే వాట్సాప్ నంబర్ తో లింక్ చేయవచ్చు. గతంలో ఈ ఫీచర్స్ కు సంబంధించి పలు వార్తలు వచ్చినప్పటికి, కంపెనీ మొట్టమొదటి సారిగా దాని బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది. మొదటి పోన్ లో వాట్సాప్ ను ఓపెన్ చేసి స్కానర్ సహాయంతో వేరే స్మార్ట్ ఫోన్ లోని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా నాలుగు అదనపు స్మార్ట్ ఫోన్ లను ఇలా లింక్ చేయేచ్చు.
Also Read : Rahul Gandhi : జైలు శిక్ష రద్దు చేయాలంటూ గుజరాత్ హైకోర్టుకు రాహుల్ గాంధీ..
మెటా పేర్కొన్న వివరాల ప్రకారం.. వినియోగదారులు ఎప్పటి నుంచో ఈ ఫీచర్ కోసం ఎదురుచూస్తున్నారు. దీని ద్వారా మొదటి ఫోన్ పనిచేయని టైంలో సెకండరీ ఫోన్ ద్వారా ఇతరుతో తమ మెసేజ్ లను తిరిగి పంపవచ్చు.. పొందవచ్చు.. ఫోటోలు, మీడియా ఫైల్స్ ను కూడా యాక్సిస్ చేయవచ్చు. సెకండరీ ఫోన్ లో వాట్సాప్ లాగిన్ కొద్ది రోజుల వరకు ఉంటుంది. ఈ తరువాత అది ఆటోమెటిక్ లాగ్ అవుట్ అవుతుంది. దీంతో వినియోగదారులు వేరే స్మార్ట్ ఫోన్ లలో లాగ్ అవుట్ అవడం మార్చిపోయినా కూడా ఈ ఫీచర్ తో అదే లాగ్ అవుట్ అయిపోతుంది.
Also Read : Bandi Sanjay : అకాల వానలతో రైతులు ఏడుస్తుంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలు డిస్కో డ్యాన్సులు చేస్తారా?
కొత్త ఫీచర్ ద్వారా ఎప్పటిలాగే, మెసేజ్ లు అన్ని కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ చేయబడతాయని కంపెనీ వెల్లడించింది. రాబోయే మరి కొన్ని రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఇది అందుబాటులోకి రానుంది. ఇతర స్మార్ట్ ఫోన్ లలో లాగిన్ కావడానికి క్యూఆర్ కోడ్ స్కానర్ తో పాటు.. ఓటీపీ ఆధారిత లాగిన్ సిస్టమ్ ను కూడా తీసుకురావలని కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది.
తాజావార్తలు
-
IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
-
Slum Dog 33 Temple Road: టబు పోలీస్ గెటప్.. పూరీ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ నుంచి మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్!
-
Kollywood : శంకర్ దర్శకత్వంలో అజిత్ కుమార్ సినిమా?
-
India vs Sri Lanka: ఒకప్పుడు భారత్‌కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
-
Haryana Viral Video: జుట్టు పట్టుకుని ఈడ్చి.. కింద పడేసి.. భార్యపై నడిరోడ్డుపైనే భర్త ఎలా దాడి చేశాడంటే?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!