Viral Video: ఇదేందయ్యా ఇది.. “గులాబీ పువ్వు పకోడీ”.. ట్రై చేసారా ఎప్పుడైనా.?
- సోషల్ మీడియాలో వీడియో వైరల్.
- అఛాఛమ్ మిరిచి బజ్జి వలే.
- సరికొత్త వంటకం గులాబీ పువ్వు పకోడీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video About Rose Flower Pakodi: సోషల్ మీడియా వినియోగం జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ కు అలవాటు పడిపోయారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో ఏ విషయం జరిగిన అందుకు సంబంధించిన వివరాలను ఇట్లే ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు. దింతో ప్రతిరోజు అనేక సంఘటన సంబంధించిన విషయాలు ఫోటోలు, వీడియోలు మనం చూస్తూనే, వింటూనే ఉన్నాము. ఇక చాలామంది సోషల్ మీడియాను వేదికగా చేసుకొని వారిలోని టాలెంట్ ను బయట పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది వారికి వచ్చిన వంటలను అందరికీ చూపించేందుకు రకరకాల వంటకాలు చేసి ఆ వీడియోలను కాస్త పోస్ట్ చేస్తున్నారు. తాజాగా మనం ఎప్పుడు చూడని ఐటమ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Double Ismart: డబుల్ ఇస్మార్ట్ క్రేజ్ మామూలుగాలేదుగా.. ఏకంగా అన్ని కోట్లకు డిజిటల్ రైట్స్..
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ఈ వైరల్ వీడియోలో మొదటిగా ఓ వ్యక్తి 4 గులాబీ పువ్వులను (Rose Flower) తీసుకుని.. వాటి కాడలను కట్ చేసి, కేవలం పూలను నీటిలో ఉంచి దానిని పక్కన పెడతారు.. ఆ తర్వాత ఓ గిన్నెలో శనగపిండి తీసుకొని అచ్చం బజ్జీలకు చేసుకునే విధంగా పిండిని తయారు చేసుకుని అందులో గులాబీ పూలను ముంచి తీసి చివరకు నూనెలో వేయిస్తాడు. అలా రెండు మూడు నిమిషాలు వేయించిన తర్వాత దానిని పక్కకు తీసి ఓ ప్లేటులో కస్టమర్ కి అందిస్తాడు. దాంతో ఆ వ్యక్తి గులాబీ పువ్వు పకోడీ (Rose Flower Pakodi) చాలా బాగున్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
Stock market: సరికొత్త రికార్డ్‌లు సృష్టించిన స్టాక్ మార్కెట్
అసలు ఇలాంటి వంటకాలు చేయాలని మీకు ఆలోచనలు ఎలా వస్తాయో అర్థం అవ్వట్లేదని కొందరు కామెంట్ చేస్తుండగా.. మరొకరేమో., గులాబీ పువ్వు పకోడీ తిన్న వ్యక్తి వీడియో తీస్తున్నాడని ఫేస్ అలా పెట్టడడా లేకపోతే నిజంగా బాగుందా.? అంటూ ప్రశ్నిస్తున్నాడు. పోయేదేముంది మహా అయితే.. ఒక నాలుగు గులాబీ పువ్వులు. మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.
Enjoyyy! గులాబీ పువ్వు పకోడీ ! pic.twitter.com/DV0GNN0R2o
— Dr.మహిష్మ.కె (@drmahishmak) July 25, 2024
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!