Stock market: సరికొత్త రికార్డ్‌లు సృష్టించిన స్టాక్ మార్కెట్
- సరికొత్త రికార్డ్‌లు సృష్టించిన స్టాక్ మార్కెట్
- ఐదు రోజుల వరుస నష్టాలకు బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ మార్కెట్‌లో ఐదు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఆసియా మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్ సూచీలకు దన్నుగా నిలిచాయి. దీంతో శుక్రవారం ఉదయం లాభాలతో ట్రేడ్ అయిన సూచీలు.. రికార్డు దిశగా దూసుకుపోయాయి. ఇక తాజాగా నిఫ్టీ రికార్డు గరిష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ కూడా భారీగా దూసుకుపోయింది. సెన్సెక్స్ 1292 పాయింట్లు లాభపడి 81, 332 దగ్గర ముగియగా… నిఫ్టీ 428 పాయింట్లు లాభపడి 24, 834 దగ్గర ముగిసింది. నిఫ్టీ శుక్రవారం 24,854.80 మార్కు చేరింది. 25 వేల మార్కుకు అతి చేరువలో ఉంది.
ఇది కూడా చదవండి: DK Shivakumar: అవినీతిలో బీజేపీయే అగ్రగామి.. డిప్యూటీ సీఎం తీవ్ర వ్యాఖ్యలు
Also Read
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, భారతీ ఎయిర్‌టెల్, విప్రోలు లాభపడగా.. ఓఎన్‌జీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నష్టపోయాయి. ఐటీ, మెటల్, ఫార్మా, రియల్టీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్, టెలికాం, మీడియా రంగాల సూచీలు 1.3 శాతం వృద్ధితో అన్ని రంగాలు గ్రీన్‌లో ట్రేడయ్యాయి.
ఇది కూడా చదవండి: YS Jagan: ఇండియా కూటమిలోకి వైసీపీ..!? వైఎస్ జగన్ ఏమన్నారంటే…?
తాజావార్తలు
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?