Vijayawada: కుమార్తె కళ్లెదుటే తండ్రిని చంపేసిన ప్రేమోన్మాది
- విజయవాడలో దారుణం..
- తన కూతుర్ని ప్రేమించొద్దని హెచ్చరించిన కిరాణం షాప్ యాజమాని..
- కిరాణా షాప్ వ్యాపారిని హత్య చేసిన యువకుడు మణికంఠ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ నగరంలోని బృందావన్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. దర్శినితో నాలుగేళ్లుగా మణికంఠకు పరిచయం ఏర్పాడింది. ఇద్దరి మధ్య ప్రేమ కొన్నాళ్ళ క్రితం వరకు ప్రేమ వ్యవహారం నడిచినట్టు పోలీసులు గుర్తించారు. మణికంఠ తీరు నచ్చక కొన్నాళ్లుగా దర్శిని దూరం పెట్టినట్లు సమాచారం. దర్శిని దూరం పెట్టినా వెంటపడి వేధిస్తున్నాడని తండ్రి శ్రీరామ్ ప్రసాద్ కు చెప్పటంతో వివాదం స్టార్ట్ అయింది. మణికంఠ ఇంటికి పెద్ద మనుషులతో వెళ్లి తన కుమార్తె జోలికి రావద్దని దర్శిని తండ్రి శ్రీరామ్ ప్రసాద్ చెప్పారు.
Read Also: Telecom tariffs: జియో దారిలోనే ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా..యూజర్లకు షాక్..
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
అయితే, అయితే, నిన్న ( గురువారం ) రాత్రి తన ఇంటి దగ్గర వెదురు కర్రలు కరికే వారి దగ్గర కత్తి పని ఉందని తీసుకుని దర్శిని తండ్రి షాప్ దగ్గరకు వచ్చిన మణికంఠ.. శ్రీరామ్ ప్రసాద్ బైకును తన బైకుతో ఢీ కొట్టి.. అతడ్ని మణికంఠ ఆరుసార్లు కత్తితో పొడిచాడు. తన తండ్రిని చంపొద్దు అని యువతి దర్శి వేడుకుంటున్నా.. కూడా మణికంఠ ఏ మాత్రం కనికరించకుండా శ్రీరామ్ ప్రసాద్ ను కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. ఇక, మణికంఠపై పోలీసులకు దర్శిని ఫిర్యాదు చేసింది. హత్యా అనంతరం భవానీ పురం పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిందితుడు మణికంఠ లొంగిపోయాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మణికంఠ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
-
Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్‌రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!