Haryana: బట్టల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గురుగ్రామ్‌లోని మనేసర్‌లోని ఓ బట్టల తయారీ యూనిట్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. మరీ మంటలు ఎలా అంటుకున్నాయో.. ఏమో తెలియదు గానీ.. భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి. భారీ ఎత్తున పొగ కమ్ముకుంది. చుట్టుప్రక్కల పొగ కమ్ముకుంది.
Also Read

ఫ్యాక్టరీ గ్రౌండ్ ఫ్లోర్, రెండు, మూడో అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా? లేదంటే ఆస్తి నష్టం ఎంత జరిగింది అన్నది ఇంకా తెలియలేదు. ఇటీవల గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమింగ్ జోన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు.
#WATCH | Haryana: A massive fire breaks out at a cloth manufacturing unit in Gurugram's Manesar. More details awaited. pic.twitter.com/g9aZcOSkux
— ANI (@ANI) May 30, 2024
తాజావార్తలు
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు