Burnt Car: ప్రియురాలిపై కోపంతో బెంజ్ కారు తగలబెట్టిన ప్రియుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Burnt Car: ప్రియురాలిపై కోపంతో ప్రియుడు బెంజ్ కారు తగలబెట్టిన ఘటన తమిళనాడులో కాంచీపురం జిల్లాలో చోటుచేసుకుంది. తమిళనాడులోని కాంచీపురం జిల్లా రాజకులం వద్ద ఈ ఘటన జరిగింది. ధర్మపురికి చెందిన డాక్టర్ కవిన్, కావ్య మధ్య గత కాలంగా ప్రేమించుకుంటున్నారు. గురువారం కాంచీపురం వద్ద కారులో మాట్లాడుతుండగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కవిన్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ కోపంలోనే బెంజ్ కారుపై పెట్రోలు పోసి నిప్పు అంటించాడు. దాదాపు రూ.70 లక్షల విలువైన బెంజ్ కారు పూర్తిగా ఖాలిపోయింది.
Ukraine Crisis: ఉక్రెయిన్‌పై ఆగని రష్యా దాడులు.. 11 మంది మృతి
Also Read
- India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
- DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా బాధ్యతలు
- Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్‌పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
- Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి 'గ్లో' రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
చెరువు సమీపంలో కారు కాలిపోతున్నట్లు గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కారు ధర్మపురి జిల్లాకు చెందిన కవిన్ అనే వ్యక్తికి చెందినదని తేలింది.
తాజావార్తలు
-
India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
-
Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
-
DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా బాధ్యతలు
-
Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్‌పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!