Drugs Caught: న్యూ ఇయర్ వేళ.. హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పదిరోజుల వ్యవధిలో ఫిలింనగర్ లో రెండోసారి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫిలింనగర్ లోని పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్నాడు ఓ వ్యక్తి. అతన్ని బెంగళూరుకు చెందిన క్యాప్ డ్రైవర్ బాబు కిరణ్ గా గుర్తించారు. డ్రగ్స్ అమ్ముతున్నాడనే సమాచారంతో పబ్ పార్కింగ్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు అధికారులు. మరోవైపు.. బాబు కిరణ్ నుంచి 20 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీన పరుచుకున్నారు.
Read Also: BRS Party: ఇప్పటికైనా అబద్దాలు మాని.. అభయ హస్తం హామీల అమలు గురించి ఆలోచించండి
Also Read
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
- Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
కాగా.. పబ్ కు వచ్చే కొంత మందికి డ్రగ్స్ అమ్మినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే.. డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని పట్టుకునేందుకు నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. గత కొంతకాలం నుంచి పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్ అమ్ముతున్నాడు బాబు కిరణ్. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాబుకిరణ్ ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నాడు.. ఎంతకాలంగా డ్రగ్స్ బిజినెస్ జరుపుతున్నాడని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి పోలీసుల అదుపులో బాబు కిరణ్ ఉన్నాడు.
Read Also: Pawan Kalyan: కాకినాడపై స్పెషల్ ఫోకస్.. పవన్ కల్యాణ్ పర్యటన పొడిగింపు
ఇదిలా ఉంటే.. 10 రోజుల క్రితం ఎస్సార్ నగర్ లో భారీ డ్రగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 33 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. డ్రగ్స్ ను పట్టుకునేందుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున డ్రగ్స్ ముఠాలు బయటపడుతున్నాయి.
తాజావార్తలు
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్‌చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
-
Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?