Interesting News: తమిళనాడు మధురైలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. 1997లో రూ.60ని దొంగిలిచిన వ్యక్తిని 27 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని ప్రత్యేక పోలీసుల బృందం గుర్తించింది. శివకాశికి చెందిన 55 ఏళ్ల పన్నీర్ సెల్వం అనే వ్యక్తిని మధురై జిల్లా పోలీసులు అరెస్ట్ చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసును గుర్తించేందుకు అసిస్టెంట్ కమిషనర్ సూరకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అనారోగ్యంతో మృతి చెందటం తో ఆమె గుర్తుగా విగ్రహం ఏర్పాటు చేసి తన ప్రేమను చాటుకున్నాడు ఓ భర్త.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అనారోగ్యంతో మృతి… భార్య గుర్తుగా హ్యాండ్ కాస్టింగ్ చేసి ప్రేమను చాటుకున్నాడు భర్త..చనిపోయిన భార్య చేయి, తన చేయి, తన కూతురి చేయితో హ్యాండ్ కాస్టింగ్ తయారు చేపించి భార్య పై ప్రేమను చాటుకున్నాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్ల బంజర గ్రామానికి చెందిన…
భారతదేశంలో చాలా మంది ప్రజలు సాధారణంగా రబ్బరు చెప్పులను ఇంట్లో ధరిస్తారు. మార్కెట్ లో రూ.60 నుంచి రూ.150 వరకు లభించే ఈ చెప్పులు చాలా మామూలుగా కనిపిస్తాయి.
మన దేశంలో అనేక దేవుళ్ల ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నింటిలో కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తారు. అయితే కొన్ని ఆలయాల నియమాలు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అలాంటి ఆలయాలలో ఒకటి కేరళలోని చవర గ్రామంలోని కొట్టంకులంగర దేవి ఆలయం. ఇక్కడ చాలా షాకింగ్ సంప్రదాయం సంవత్సరాలుగా అనుసరిస్తుంది. ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే స్త్రీలలాగే పురుషులు కూడా 16 అలంకారాలు చేయాలి. పురుషులు ఎందుకు అలంకరణ చేసుకోవాలి? : ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించడం నిషేధించబడింది. ఈ ఆలయంలో,…
ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ వాష్‌రూమ్‌కు టాయిలెట్‌కు వెళతారు. వెస్ట్రన్, ఇండియన్ అనే రెండు రకాల టాయిలెట్లను ఉపయోగిస్తారు. అయితే.. ఈ రోజుల్లో వెస్ట్రన్ టాయిలెట్ ట్రెండ్ చాలా పెరిగింది. ఇప్పుడు మీరు ఎత్తైన భవనాల్లోని చాలా ఇళ్లలో కమోడ్‌ను చూస్తుంటారు.. అయితే… ఇవి కొంతమందికి సౌకర్యంగా కూడా అనిపిస్తుంది. ముఖ్యంగా మోకాళ్లలో సమస్య వచ్చి కూర్చోలేని వారు. కమోడ్ యొక్క ఫ్లష్ ట్యాంక్ నుండి నీటిని ఫ్లష్ చేయడానికి, మీరు ఒక బటన్‌ను నొక్కవలసి ఉంటుందని గమనించి…
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ “కన్నప్ప”.. ఈ సినిమాలో మంచు విష్ణు కన్నప్ప గా నటిస్తున్నాడు… మంచు విష్ణు కెరీర్లోనే ఈ సినిమా సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది. అయితే ప్రస్తుతం మంచు విష్ణుకి అంత మార్కెట్ లేదు. అందుకే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ ని తీసుకుంటున్నారు.కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్,అలాగే లేడీ సూపర్ స్టార్…
టాలివుడ్ హాట్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నా మరోవైపు సోషల్ మీడియాలో హీటెక్కిస్తుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది.. తాజాగా తాను ఓ సమస్య తో భాధపడుతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.. అది కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఇక టాలీవుడ్ లో దూసుకుపోతోంది హీరోయిన్…
interesting news: మనిషికి మంచినీళ్ల విలువ కూడా ఇవ్వట్లేదు అని ఒక సామెత ఉంది. అంటే మంచినీళ్లు మనకి ఉచితంగా దొరుకుతాయి. అలా దొరికే వాటికి పెద్ద విలువ ఇవ్వరు. అందుకే ఎవరైనా విలువ ఇవ్వని సందర్భాలలో ఈ సామెతని ఉపయోగిస్తారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఉచితంగా దొరికే నీళ్ళని వదిలేసి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని మినరల్ వాటర్ మోజులో పడ్డాం మనం. అయితే సాధారణంగా వాటర్ బాటిల్ ధర 20 రూపాయలు ఉంటుంది. ఇక…
BMW New Car: ఊసరవెల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరిస్థితులకు అనుగుణంగా అది ఎన్ని రంగులు మారుస్తుందో మనం వినే ఉంటాం. అయితే పరిస్థితులకు అనుగుణంగా రంగులు మార్చే కారును మీరు ఎప్పుడైనా చూశారా. బీఎండబ్ల్యూ కొత్తగా మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చిన కారు ఊసరవెల్లి తరహాలో రంగులు మారుస్తోంది. మీరు వింటుంది నిజమేనండోయ్. ఎందుకంటే బీఎండబ్ల్యూ అత్యాధునిక సాంకేతికతతో పాటు అత్యంత ఆకర్షణీయమైన లుక్‌లో ఈ కారును ఆవిష్కరించింది. డ్రైవర్ మూడ్‌కు అనుగుణంగా ఈ…