Wooden Box: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పెట్టె..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wooden Box: విశాఖపట్నం తీరానికి ఓ భారీ పెట్టె కొట్టుకు వచ్చింది.. దీని బరువు సుమారు వందటన్నుల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.. పురతమైన చెక్క పెట్టె కావడంతో ప్రొక్లెనర్ సహాయంతో ఒడ్డుకు చేర్చారు పోలీసులు. బీచ్ లో వున్న సందర్శకులు ఆ భారీ పెట్టెను చూసేందుకు ఎగబడ్డారు.. దీంతో.. వారిని పోలీసులు కట్టడి చేయడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది.. మరోవైపు.. వైఎంసీఏ బీచ్‌కు కొట్టుకువచ్చిన ఈ భారీ ఆకృతిలోని చెక్క పెట్టె.. బ్రిటీష్ కాలం నాటిదిగా అంచనా వేస్తున్నారు అధికారులు.. పురాతన పెట్టెపై ఆర్కియాలజీ విభాగానికి సమాచారం ఇచ్చారు పోలీసులు.. అయితే.. ఆ పెట్టెలో ఏముందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. గతంలోనూ విశాఖ తీరానాకి కొన్ని వస్తువులు కొట్టికొచ్చిన సందర్భాలు లేకపోలేదు. అయితే, ఇప్పుడు వచ్చిన చెక్క పెట్టెలో ఏముంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!
- RC 17: సైలెంటుగా సుకుమార్ - చరణ్ సినిమా ఓపెనింగ్.!
- Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
- AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
తాజావార్తలు
-
Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!
-
RC 17: సైలెంటుగా సుకుమార్ – చరణ్ సినిమా ఓపెనింగ్.!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
-
Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్న్యూస్.. 78 రోజుల బోనస్కు క్యాబినెట్ ఆమోదం?
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!