IND vs SA: సౌతాఫ్రికా ముందు భారీ లక్ష్యం.. సెంచరీతో అదరగొట్టిన కింగ్ కోహ్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SA: సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా భారీ స్కోరు చేసింది. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ (101) సెంచరీతో చెలరేగాడు. తన బర్త్ డే రోజు సెంచరీ సాధించడంతో అభిమానులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా ముుందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
Read Also: Virat Kohli: బర్త్ డే రోజే వరల్డ్ రికార్డు.. 49వ సెంచరీ చేసిన కోహ్లీ
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (40), శుభ్ మాన్ గిల్ (23) పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి దిగిన విరాట్ కోహ్లీ 121 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ-అయ్యర్ మధ్య మంచి భాగస్వామ్యం ఏర్పడింది. అయ్యర్ 87 బంతుల్లో 77 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టాడు. కేఎల్ రాహుల్ (8), సూర్యకుమార్ యాదవ్ (22), జడేజా (29) పరుగులు చేశారు.
Read Also: World Cup 2023: కోల్‌కతాలో బ్లాక్లో టిక్కెట్ల అమ్మకాలు.. బీసీసీఐకి పోలీసులు నోటీసులు జారీ
ఇక సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జన్ సన్ అత్యధికంగా పరుగులు ఇచ్చాడు. 9.4 ఓవర్లు వేసి 94 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక ఆ తర్వాత లుంగి ఎంగిడి, కగిసో రబాడా, కేశవ్ మహరాజ్, షంసీ తలో వికెట్ తీశారు. మరోవైపు భారత్-దక్షిణాఫ్రికా జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. 7 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు 14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా 7 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
తాజావార్తలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!