GHMC: వేడెక్కిన జీహెచ్ఎంసీ రాజకీయం.. ఎల్లుండి సర్వసభ్య సమావేశం
- వేడెక్కిన జీహెచ్ఎంసీ రాజకీయం
- గురువారం జీహెచ్ఎంసీలో సర్వసభ్య సమావేశం
- ఫిబ్రవరి 11 తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీహెచ్ఎంసీ రాజకీయం వేడెక్కింది. ఎల్లుండి (గురువారం) జీహెచ్ఎంసీలో సర్వసభ్య సమావేశం జరగనుంది. కాగా.. ఫిబ్రవరి 11 తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో.. జీహెచ్ఎంసీలో మేయర్‌తో కాంగ్రెస్ కార్పొరేటర్ల సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మరోవైపు.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కార్పొరేటర్ల సమావేశం నిర్వహించారు. అలాగే.. రేపు బీఆర్ఎస్ అధిష్టానం ఆధ్వర్యంలో గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్పొరేటర్ల మీటింగ్ జరుగనుంది.
Read Also: Congo fever: గుజరాత్లో ‘కాంగో ఫీవర్’ కలకలం.. 5 ఏళ్లలో తొలి మరణం..
Also Read
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
- Virat Kohli - Rohit Sharma: కోహ్లీ-రోహిత్‌కు అగ్నిపరీక్ష.! రాణిస్తే వరల్డ్‌కప్.. విఫలమైతే కెరియర్ ముగిసినట్లేనా?
- IND W vs ENG W: వరల్డ్‌కప్ ముందు టీమిండియాకు డేంజర్ బెల్.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి.!
- Israel Lebanon Ceasefire: బిగ్ రిలీఫ్.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ గ్రీన్ సిగ్నల్!
ఇదిలా ఉంటే.. అవిశ్వాసంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పందించారు. అవిశ్వాసంకు ఎంత మంది కావాలో కూడా బీఆర్ఎస్, బీజేపీకి తెలియదని విమర్శించారు. ఫిబ్రవరి 11తో నాలుగేళ్లు పూర్తవుతుంది కాబట్టి ఆ తర్వాతే అవిశ్వాసం పెట్టాలని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు జీహెచ్ఎంసీ యాక్ట్ గురించి తెలియదని పేర్కొన్నారు. ఎంత మెజారిటీతో అవిశ్వాసం నెగ్గుతుందో కూడా తెలియదని విజయలక్షి ఆరోపించారు.
Read Also: Bangladesh: బంగ్లాదేశ్ సైన్యంలో తిరుగుబాటు.. ఆర్మీ చీఫ్‌కి వ్యతిరేకంగా పాక్ అనుకూల వర్గం కుట్ర..?
బీజేపీ, బీఆర్ఎస్లు ఈ విషయంపై కౌన్సిల్ మీటింగ్‌లో రాద్ధాంతం చేయాలని చూస్తే ఊరుకోమని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హెచ్చరించారు. ఎల్లుండి జరగబోయే జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్‌లో ప్రజా సమస్యలపై చర్చించాలని తెలిపారు. దీనికి కార్పొరేటర్లు సహకరించాలి.. గొడవలు చేసేందుకు కౌన్సిల్ వేదిక కాదు.. ఇది ఎలక్షన్ ఇయర్, అభివృద్ధి పై కార్పొరేటర్లు దృష్టి పెట్టాలని గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nissan Tecton SUV: నిస్సాన్ టెక్టన్ SUV జూలై 9న ఆవిష్కరణ.. ప్రీమియం ఫీచర్లతో క్రెటా, సెల్టోస్‌కు గట్టి పోటీ
-
Dhurandhar 2: ఈ రోజు ఓటీటీలోకి స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’… ప్రశంసలు కురిపించిన అంబానీ.!
-
Vaibhav-MS Dhoni: ఎంఎస్ ధోనీ కాదు బిహార్‌కు గుర్తింపు వైభవ్ వల్లే.. ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Bank Account: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు? ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా? నష్టమా?
-
Aadhaar Mobile Number Update: ఆధార్‌లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!